పత్రము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Leaf_1_web.jpg|thumb|right|200px|[[ఈనె]]ల వ్యాపనం స్పష్టంగా ఉన్న [[రావి]] ఆకు.]]
'''పత్రాలు''' లేదా '''ఆకులు''' ([[స్పానిష్ భాష|స్పానిష్]]: '''Hojas''', [[జర్మన్]]: '''Blätter''', [[ఆంగ్లం]]: '''Leaves''', [[రష్యన్ భాష|రష్యన్]]: '''листья''', [[చైనీస్ భాష|చైనీస్]]: '''葉''') వృక్ష [[కాండం]] మీద బహిర్గతంగా [[కణుపు]]<nowiki/>ల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. ఇవి సాధారణంగా బల్లపరుపుగా, [[ఆకుపచ్చ]]గా ఉండి పరిమిత వృద్ధి కలిగి కాండాగ్రం వరకు అగ్రాభిసారంగా ఏర్పడతాయి. ఆకులు [[కిరణజన్యసంయోగక్రియ|కిరణజన్య సంయోగక్రియ]] ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. కొన్ని రకాల ఆకుల్ని మనం [[ఆకు కూరలు]]గా తింటాము.
 
== పత్రం భాగాలు ==
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు