దీపావళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
 
[[భారతీయ సంస్కృతి]]కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ [[పండుగలు]]. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. [[నరకాసురుడు|నరకాసురుడ]]<nowiki/>నే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు [[దీపావళి]] చేసుకుంటారని [[పురాణాలు]] చెబుతున్నాయి. అలాగే లంకలోని[[లంక]]<nowiki/>లోని రావణుడిని సంహరించి [[శ్రీరాముడు]] సతీసమేతంగా [[అయోధ్య]]<nowiki/>కు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని [[రామాయణము|రామాయణం]] చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ [[అమావాస్య]] రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
 
== దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ ==
పంక్తి 39:
 
ఆ సమయంలో శ్రీ [[విష్ణువు|మహావిష్ణువు]] చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ..
"నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, [[విద్యార్థులు]] నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున [[మహాలక్ష్మి]]ని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.<ref>http://telugu.webdunia.com/religion/religion/vendiveluguladeepavali/0910/15/1091015085_1.htm</ref>
 
== నరక చతుర్దశి ==
[[బొమ్మ:Krishna Narakasura.jpg|thumb|300px|కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.]]
[[ఆశ్వయుజ బహుళ చతుర్దశి]] [[నరక చతుర్దశి]]గా ప్రసిద్ధి పొందింది. [[నరకాసురుడు]] నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. [[కృతయుగం]]లో హిరణ్యాక్షుని వధించిన [[వరాహస్వామి]] కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా [[మహావిష్ణువు]] వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా [[వరం]] పొందుతుంది [[భూదేవి]]. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి [[సత్యభామ]]గా జన్మిస్తుంది.
 
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు [[శ్రీకృష్ణుడు]]. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన [[సత్యభామ]] శరాఘాతాలకు మరణిస్తాడు [[నరకుడు]]. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు [[శ్రీకృష్ణుడు]]. నరకుని చెరనుండి సాధుజనులు,'''' '''బొద్దు పాఠ్యం'''పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.
 
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో[[సంతోషం]]<nowiki/>తో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
 
== సత్యం-శివం-సుందరం ==
పంక్తి 56:
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే
 
అంధ తమ్స్రమనేది ఒక [[నరకం]], [[దక్షిణాయనం|దక్షిణాయన]] పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో [[జ్యోతి]]ని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి, [[అమావాస్య]]లు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.
 
== దిబ్బు దిబ్బు దీపావళి ==
"https://te.wikipedia.org/wiki/దీపావళి" నుండి వెలికితీశారు