థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Garuda_Emblem_of_Thailand.svgను బొమ్మ:Emblem_of_Thailand.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: [[:c:COM:FR#...
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 226:
థాయ్ సంస్కృతి భారతీయ, [[లావోస్|లావో]], [[మయన్మార్|బర్మా]], [[కంబోడియా]] మరియు [[చైనా]] సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకుంది. థాయ్ సంప్రదాయాలు కూడా భారతీయ, కంబోడియా, చైనా మరియు ఇతర దక్షిణాసియా సంప్రదాల వలన ప్రభావితమై ఉంది. థాయ్‌లాండ్ దేశీయ మతం తరవాడ బుద్ధిజం ఆధునిక థాయ్‌లాండ్ ఒక ప్రత్యేకతగా ఉంది. థాయ్ బుద్ధిజం కాలానుగుణంగా హిందూయిజం, అనిమిజం అలాగే పూర్వీకుల ఆరాధనా విధానాల వంటి అనేక మతవిశ్వాలతో ప్రభావితమైంది. థాయ్ అఫ్హికారిక క్యాలెండర్ బౌద్ధశక ఆధారితంగా తయారుచేయబడింది. ఇది గ్రిగేరియన్ క్యాలెండరుకు (పాశ్చాత్య) 543 సంవత్సరాలకు ముందు ఉంటుంది. ఉదాహరణగా క్రీ.శ 2012 థాయ్ క్యాలెండరులో 2555 ఉంటుంది.
 
భారతదేశం నుంచి విస్తరించిన హిందూ, బౌద్ధమతాల ప్రభావాలు కాంభోజదేశం నుంచి థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించింది. అంతేకాక భారతదేశం నుంచి విజ్ఞాన కృషి చేయడానికి వచ్చిన బ్రాహ్మణులు, వ్యాపారానికి వచ్చిన వర్తకులు ఈ మతప్రచారం చేశారు. థాయ్‌లాండ్‌లోని మతం, భాష, సంస్థలు, లిపి, కళలు, సాహిత్యం వంటివాటిలో భారతీయ ముద్ర కనిపిస్తుంది<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1|url=httphttps://wwwarchive.dli.gov.inorg/cgi-bindetails/metainfoin.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYDernet.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972dli.2015.388006|accessdate=9 December 2014}}</ref>.
 
థాయ్ ప్రజల నిర్లక్ష్యానికి గురైన పలు ప్రత్యేక ఆదివాసి ప్రజలలో కొంతమంది బర్మా, లావోస్, కంబోడియా మరియు మలేషియాలలో ప్రవేశించి వారితో కలిసిపోయారు. మిగిలిన వారు వారి సంప్రదాయాలకు ప్రాంతీయ సంస్కృతో సంప్రదాయాలు మరియు అంతర్జాతీయ సంప్రదాయాలను మిశ్రితంచేసి సరికొత్త వరవడిని సృష్టించుకున్నారు. చైనా నుండి వచ్చి చేరిన ప్రజలు కూడా థాయ్ ప్రజలలో గుర్తించతగినంతగా ఉన్నారు. వీరు ప్రత్యేకంగా బ్యాంకాక్ మరియు దాని పరిసరప్రాంతాలలో ఉన్నారు. వారు తాయ్ ప్రజలతో మిశితం అవడం వలన వారు ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో ప్రత్యేక స్థానం వహిస్తున్నారు. వారికి ఉన్న అంతర్జాతీయ కుటుంబ సంప్రదాయ సంబంధాలతో వారు వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుని వాణిజ్యరంగంలో విజయం సాధించారు. ఖోన్ షో థాయ్‌లాండ్ కళాప్రదర్శనలలో ప్రాబల్యం సంతరించుకుంది.
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు