వరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
[[భారతదేశం]]లో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. '''వరి''' గింజలనుండి [[బియ్యం]] వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన [[ఆహారం]].ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన [[ఆహారం]] వరి అన్నమే. భారతదేశంలో[[భారతదేశం]]<nowiki/>లో పంటలకు ఒరైజా సటైవా ఇండికా రకపు [[వరి]] మొక్కలనే ఉపయోగిస్తారు. ఆకుమడి తయారుచేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తరువాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. వరి మొక్క ఏకవార్షికం. వరి నుండి వచ్చే బియ్యంతో[[బియ్యం]]<nowiki/>తో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు. ఎండుగడ్డి, ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. [[ధాన్యం]]<nowiki/>పై పొట్టు తీయకుండా వాటిని వేడినీటిలో ఉడికించిన తరువాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి [[ఇడ్లీ]], [[దోశ]] మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు. బియ్యపు పిండిని, బట్టల ఇస్త్రీలకు, కాలికో ముద్రణలోనూ ఉపయోగిస్తారు. కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. తవుడు నుండి తీసిన [[నూనె]] వంటలలో ఉపయోగపడుతుంది. హంస, ఫల్గున, జయ, మసూరి, రవి, బాసుమతి మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు.
 
==పండించే విధానం==
"https://te.wikipedia.org/wiki/వరి" నుండి వెలికితీశారు