ఒడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 6:
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో ఒడి కి సంబంధించిన వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=208&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఒడి పద ప్రయోగాలు.]</ref> ఒడి అనగా [[తొడ]] పైభాగము లేదా ఒడువు. [[ఆవు]]<nowiki/>కు ఒడిజారినది నేడో రేపో దూడవేయును అంటారు. [[ఒడ్డాణము]] [[స్త్రీలు]] ఒడి భాగంలో ధరించే [[ఆభరణము]]. "ఒడికట్టు" అనగా ప్రయుత్నించు అని అర్ధం. ఉదా: వాడు పాపానికి ఒడికట్టెను. [[స్త్రీలు]] ధరించే మొలనూలును "ఒడిదారము" అని కూడా అంటారు. హిందువుల [[వివాహం]] సమయంలో వధువు ఒడిని ధరించిన వస్త్రంలో పోసిన
==సాహిత్యం==
|