మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==మొగ్గలు నామకరణం==
 
పూలు వికసించడానికి ముందు గలరూపం మొగ్గలు.మొగ్గ దశలో ఉన్న పువ్వులాగనే ఆనందాన్నిస్తుంది. పూలు పూసే క్రమంలో మొగ్గలనేవి ఒక దశను సూచిస్తున్నాయి. భీంపల్లి శ్రీకాంత్ ఆధునిక కవితా రూపాలకు తానొక స్వీయ కవితా రూపాన్ని అందించి, దానికో పేరు పెట్టడం అతని నూతన కవితా తృష్ణను తెలియజేస్తుంది. మూడు చుక్కలు పెట్టి ముచ్చటగొలిపేవే మొగ్గలు. మొగ్గలు ప్రక్రియను భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికం గా మొదలు పెట్టారు. మొగ్గలను మొదటగా Nov- 20 / 2017 నాడు అంకురార్పణ చేసారు. భీంపల్లి వారి మొదటి మొగ్గలు కవిత
 
: కొన్ని అక్షరాలు చాలు
: కవిత్వాన్ని ఆవిష్కరించడానికి
: వాక్యం రసాత్మక కావ్యం
 
==మొగ్గలు కవితా లక్షణాలు==
 
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు