"ఐర్లాండ్" కూర్పుల మధ్య తేడాలు

3,038 bytes added ,  2 సంవత్సరాల క్రితం
 
-->
9,000 సంవత్సరాలకు పూర్వం నుండి ఐర్లాండ్లో ప్రజలు నివసిస్తున్నారు. వేర్వేరు యుగాలకు మెసోలిస్టిక్, నియోలిథిక్, కాంస్య యుగం మరియు ఇనుప యుగం కాలంలో ఇక్కడ మానవులు నివసించారని భావిస్తున్నారు.
 
People have lived in Ireland for over 9,000 years. The different eras are termed [[mesolithic]], [[neolithic]], [[Bronze Age]], and [[Iron Age]].
 
ప్రారంభ చారిత్రిక మరియు వంశావళి రికార్డుల ఆధారంగా ఇక్కడ క్రుతిన్, కోర్కు లోగిడ్, డాల్ రియాటా, డారిన్, డీర్గ్టైన్, డెల్భనా, ఎరీన్, లాగిన్, ఉలిద్ వంటి ప్రధాన సమూహాల ఉనికిని గమనించాయి. కొంచెం కాలం తరువాత ప్రధాన సమూహాలు కానచాటా, సియనానచా, ఎనోగాచాటా ఉన్నాయి.
Early historical and genealogical records note the existence of major groups such as the [[Cruthin]], [[Corcu Loígde]], [[Dál Riata]], [[Dáirine]], [[Deirgtine]], [[Delbhna]], [[Érainn]], [[Laigin]], [[Ulaid]]. Slightly later major groups included the [[Connachta]], [[Ciannachta]], [[Eóganachta]].
 
చిన్న సమూహాలలో అటిచాతుథా (అటాకాట్టీ చూడండి), కార్రాగ్హే, సియారైగిజ్, కర్మమిక్, డార్ర్రేఘే, డిసీ, ఎలీ, ఫిర్ బోల్గ్, ఫోర్టుథా, గెయిల్గెగా, గమానరేగె, మైర్టైన్, మస్క్రైగే, పార్ట్రేజీ, సోఘైన్, యుతిని, యు మైనే, యు లియాటైన్ ఉన్నాయి. మధ్యయుగ కాలంలో పలు జాతులు ఇక్కడ మనుగడ సాగించారు. ఇతరులలో రాజకీయ చైతన్యం లేనందున వారు అదృశ్యమయ్యారు.
Smaller groups included the aithechthúatha (see [[Attacotti]]), [[Cálraighe]], [[Cíarraige]], [[Conmaicne]], [[Dartraighe]], [[Déisi]], [[Éile]], [[Fir Bolg]], [[Fortuatha]], [[Gailenga]], [[Gamanraige]], [[Mairtine]], [[Múscraige]], [[Partraige]], [[Soghain]], [[Uaithni]], [[Uí Maine]], [[Uí Liatháin]]. Many survived into late medieval times, others vanished as they became politically unimportant.
 
గత 1200 సంవత్సరాలలో వైకింగ్స్, నార్మాన్స్, వెల్ష్, ఫ్లెమింగ్స్, స్కాట్స్, ఇంగ్లీష్, ఆఫ్రికన్లు, తూర్పు ఐరోపావాసులు మరియు దక్షిణ అమెరికన్లు అందరూ జనాభాకు జోడించబడ్డారు. ఐరిష్ సంస్కృతిపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉన్నారు.
Over the past 1200 years, [[Vikings]], [[Normans]], [[Welsh people|Welsh]], [[Flemings]], [[Scottish people|Scots]], [[English people|English]], [[Africans]], [[Eastern Europeans]] and [[South Americans]] have all added to the population and have had significant influences on Irish culture.
 
ఐర్లాండ్ అతిపెద్ద మత సమూహం క్రైస్తవ మతం. ద్వీపంలో 73% పైగా రోమన్ కాథలిజం ప్రాతినిధ్యం వహిస్తోంది (మరియు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో 87%). మిగిలిన జనాభాలో చాలామంది వివిధ ప్రొటెస్టంట్ తెగలలలో ఒకటికి (నార్తర్న్ ఐర్లాండ్లో 48%) కట్టుబడి ఉన్నారు.
Ireland's largest religious group is [[Christianity]]. The largest denomination is [[Roman Catholicism]] representing over 73% for the island (and about 87% of the Republic of Ireland). Most of the rest of the population adhere to one of the various [[Protestant]] denominations (about 48% of Northern Ireland).<ref name="niprotestants">{{Cite news |last=McKittrick |first=David |title=Census Reveals Northern Ireland's Protestant Population is at Record Low |work=[[The Independent]] |date=19 December 2002 |url= https://www.independent.co.uk/news/uk/home-news/census-reveals-northern-irelands-protestant-population-is-at-record-low-611500.html |access-date=30 December 2009 |location=London |archive-url= https://web.archive.org/web/20110624101635/http://www.independent.co.uk/news/uk/home-news/census-reveals-northern-irelands-protestant-population-is-at-record-low-611500.html |archive-date=24 June 2011}}</ref> The largest is the [[Anglicanism|Anglican]] [[Church of Ireland]]. The [[Islam in Ireland|Muslim community]] is growing in Ireland, mostly through increased immigration, with a 50% increase in the republic between the 2006 and 2011 census.<ref>{{cite web |last=Counihan |first=Patrick |title=Divorce rates soar in Ireland as population continues to expand |publisher=Irish Central |date=30 March 2012 |url= http://www.irishcentral.com/news/divorce-rates-soar-in-ireland-as-population-continues-to-expand-145121415-237438531 |access-date=7 June 2014}}</ref> The island has a small [[History of the Jews in Ireland|Jewish community]]. About 4% of the Republic's population and about 14% of the Northern Ireland population<ref name="niprotestants" /> describe themselves as of no religion. In a 2010 survey conducted on behalf of the [[Irish Times]],<!-- Republic of Ireland only? --> 32% of respondents said they went to a religious service more than once a week.
<ref name="niprotestants">{{Cite news |last=McKittrick |first=David |title=Census Reveals Northern Ireland's Protestant Population is at Record Low |work=[[The Independent]] |date=19 December 2002 |url= https://www.independent.co.uk/news/uk/home-news/census-reveals-northern-irelands-protestant-population-is-at-record-low-611500.html |access-date=30 December 2009 |location=London |archive-url= https://web.archive.org/web/20110624101635/http://www.independent.co.uk/news/uk/home-news/census-reveals-northern-irelands-protestant-population-is-at-record-low-611500.html |archive-date=24 June 2011}}</ref> అతిపెద్దది ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఐర్లాండ్. 2006 మరియు 2011 ఐర్లాండులో ముస్లిముల సంఖ్య 50% అధికరించింది. జనాభా లెక్కల మధ్య ఐర్లాండ్లో ముస్లింల సంఖ్య ఇమ్మిగ్రేషన్ ద్వారా పెరుగుతున్నారు.<ref>{{cite web |last=Counihan |first=Patrick |title=Divorce rates soar in Ireland as population continues to expand |publisher=Irish Central |date=30 March 2012 |url= http://www.irishcentral.com/news/divorce-rates-soar-in-ireland-as-population-continues-to-expand-145121415-237438531 |access-date=7 June 2014}}</ref> ద్వీపంలో ఒక చిన్న యూదు సంఘం ఉంది. రిపబ్లిక్ జనాభాలో దాదాపు 4% మరియు నార్తన్ ఐర్లాండ్ జనాభాలో సుమారు 14% మంది ప్రజలు <ref name="niprotestants" /> తాము ఏ మతానికి చెందినవారని పేర్కొన్నారు. ఐరిష్ టైమ్స్ తరఫున నిర్వహించిన ఒక 2010 సర్వేలో ప్రజలు 32% వారు వారానికి ఒకసారి మతపరమైన సేవకు వెళ్లినట్లు చెప్పారు.
 
The population of Ireland rose rapidly from the 16th century until the mid-19th century, interrupted briefly by the [[Irish Famine (1740–41)|Famine of 1740-41]], which killed roughly two fifths of the island's population. The population rebounded and multiplied over the next century, but another devastating [[Great Famine (Ireland)|famine]] in the 1840s caused one million deaths and forced over one million more to emigrate in its immediate wake. Over the following century the population was reduced by over half, at a time when the general trend in European countries was for populations to rise by an average of three-fold.
 
ఐర్లాండ్ జనాభా 16 వ శతాబ్దం నుండి 19 వ శతాబ్దం మధ్యకాలం వరకు వేగంగా అధికరించింది. 1740-41 నాటి కరువు వలన కొంతకాలం అంతరాయం ఏర్పడింది. దీంతో ద్వీప జనాభాలో సుమారుగా రెండున్నరవంతులు మరణించారు. జనాభా తరువాతి శతాబ్దంలో పుంజుకుని విస్తరించింది. కానీ 1840 లో మరో వినాశకరమైన కరువు కారణంగా ఒక మిలియన్ మరణాలు సంభవించాయి.ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది దాని తక్షణ నేపథ్యంలో వలసవెళ్లారు. తరువాతి శతాబ్దంలో జనాభా యూరోపియన్ దేశాల్లో సాధారణ ధోరణి మూడు రెట్లు సగటున పెరగడం ఐర్లాండ్‌లో సగం కన్నా ఎక్కువ తగ్గిడం సంభవించింది.
===విభాగాలు మరియు స్థావరాలు ===
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2353410" నుండి వెలికితీశారు