దక్షిణ అమెరికా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''దక్షిణ అమెరికా''' ([[ఆంగ్లం]] :'''South America''') ఒక [[ఖండము]], ఇది [[:en:Americas|అమెరికాల]] దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది.
ఇది [[పసిఫిక్]],[[అట్లాంటిక్]] [[మహాసముద్రాలు]] మద్య ఒక ఆకు వలె కనిపించును.
<ref>"[http://www.bartleby.com/65/st/SthAmer.html దక్షిణ అమెరికా]. ''[http://www.bartleby.com/65/ ద కొలంబియా ఎన్సైక్లోపీడియా]'', 6వ ప్రచురణ 2001-6. న్యూయార్క్"</ref> ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం]], ఉత్తరం మరియు తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]]; వాయువ్యాన [[ఉత్తర అమెరికా]] మరియు కరీబియన్ సముద్రం గలవు.
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
==భౌగోళికం==
{{main|:en:Geography of South America/దక్షిణ అమెరికా భౌగోళికం}}
[[దస్త్రం:South America satellite orthographic.jpg|left|150px|thumb|దక్షిణ అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.]]
==ఉనికి==
దక్షిణ అమెరికా త్రిభిజాకారముగా ఉన్నది.దీని ఉత్తర ంహాగము విశాలముగా ఉండి,దక్షిణమునకు పోవుకొద్ది సన్నబడుతుంది.ఈ ఖండము ప్రపంచ పటములో ఒక ఆకు వలె కనిపిస్తుంది.దక్షిణ అమెరికా ఒక పొడవైన నది,ఒక పొడవైన దేశము కలిగిన ఖండము.
==వాతావరణం==
'దక్షిణ అమెరికా'లో చాలావరకు భౌతికరూపమును అనుసరించి ఉంది.ఈ ప్రాంతంలో చాలా భాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో వేడి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి. దక్షిణ అమెరికాలో సూర్యుని అనుసరించి వర్షం కురుస్తుంది (Rain follows the sun). ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరప్రాంతంలో ఉన్నపుడు ఉత్తరప్రాంతంలోనూ, దక్షిణంలో ఉన్నపుడు దక్షిణా ప్రాంతంలోనూ వర్షం కురుస్తుంది. 'దక్షిణ అమెరికా'లోని 'దక్షిణ పెరు, ఉత్తరచిలీ లలో అటాకమ ఏడారి ఉంది. ఆండీస్ పర్వతా లకు తూర్పున పేటగొనియ ఏడారి ఉన్నాయి. దక్షిణ అమెరికా అన్నింటా ఆతిగానుండిన ఒక ప్రత్యేకత కలిగిన ఖండము.
==అడవులు జంతువులు==
'దక్షిణ అమెరికా'లో చాలాభాగం అడవులతో నిండి ఉంది. అమెజాన్ ప్రాంతంలో గల అడవులను భూమండల ఊపిరితిత్తులు అంటారు.అమెజాన్ ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' వివిధ రకాలైన జంతువులకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' రకరకాలైన పక్షులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో సరీసృపాలలో కొండచిలువ పాములు ముఖ్యమయినవి. పూమ, లామ ముఖ్యమయినవ జంతువులు.[[వాడుకరి:Subramanyam parinam|Subramanyam parinam]] ([[వాడుకరి చర్చ:Subramanyam parinam|చర్చ]]) 14:29, 2016 జూన్ 23 (UTC)
==జనాభా==
దక్షిణ అమెరికా సుమారు 42 కోట్లు ఉండవచ్చును.జనసాంద్రత కిలోమీటరుకు సుమారు 22.జనాభ విస్తరణలో సమతుల్య లేదు.[[అమెజాన్ నది]] పల్లపు ప్రాంతాలు,గయాన మెట్ట భుములు,అటకామ,పెటగోనియా ఎడారులలో జనసాంద్రత అత్యల్పము.దక్షిణ అమెరికా తీర ప్రాంతములలో జనసాంద్రత అధికము.జనాభ చాలవరకు రేవు పట్టణములు,రాజధాని నగరములలో నివసిస్తున్నారు.
==వ్యవసాయం==
దక్షిణ అమెరికా'లో ప్రధాన పంటలున్మొక్కపంటలు మొక్క జొన్న,గోధుమ,కాఫీ,చెరుకు,ప్రత్తి.మొక్క జొన్న,గోధుమ దక్షిణ అమెరికా'లో ప్రధాన ఆహార పంటలు.[[బ్రెజిల్]],[[అర్జెంటీనా]] లు మొక్క జొన్న ప్రధాన ఉత్పత్తి కేం ద్రాలు.కాఫీ,చెరుకు ఇక్కడి ప్రధాన వాణిజ్య పంటలు.ప్రపంచ కాఫి ఉత్పత్తిలో [[బ్రెజిల్]] ప్రముఖ స్థానములో కలదు.
==ఖనిజాలు==
పెట్రోలియం,ముడి ఇనుము,రాగి,నైట్రేట్ వంటి ఖనిజాలు దక్షిణ అమెరికాలో ఎక్కువగా లభిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_అమెరికా" నుండి వెలికితీశారు