డెన్మార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 380:
|color3 = MediumBlue
}}
డెన్మార్క్ జనాభా గణాంకాలు ఆధారంగా 2017 జనవరిలో 57,48,769 గా అంచనా వేయబడింది.<ref name="pop1" /> సరాసరి వివాహ వయస్సు 41.4 సంవత్సరాలు. మహిళలు: పురుషులు 1:0.97. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.73% సంతానం; తక్కువ జనన రేటు ఉన్నప్పటికీ జనాభా ఇప్పటికీ వార్షిక రేటు 0.22% అధికరిస్తుంది.<ref name="factbook" /> వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తరచుగా డెన్మార్క్ జనాభాను ప్రపంచంలోని సంతోషకరమైనదిగా పేర్కొంది.<ref name="happiness">{{cite web|editor1-last=Helliwell |editor1-first=John |editor2-last=Layard |editor2-first=Richard |editor3-last=Sachs |editor3-first=Jeffrey |editor3-link=Jeffrey Sachs |title=World Happiness Report 2016 |url=http://5c28efcb768db11c7204-4ffd2ff276d22135df4d1a53ae141422.r82.cf5.rackcdn.com/HR-V1_web.pdf |publisher=Sustainable Development Solutions Network |accessdate=17 March 2016 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160318091325/http://5c28efcb768db11c7204-4ffd2ff276d22135df4d1a53ae141422.r82.cf5.rackcdn.com/HR-V1_web.pdf |archivedate=18 March 2016 |df=dmy }}</ref><ref name=Earth_Institute_2013>Helliwell, John; Layard, Richard; Sachs, Jeffrey [http://www.earth.columbia.edu/sitefiles/file/Sachs%20Writing/2012/World%20Happiness%20Report.pdf World Happiness Report]. ''[[The Earth Institute]]'' at [[Columbia University]], p. 8. See also: [http://unsdsn.org/files/2013/09/WorldHappinessReport2013_online.pdf World Happiness Report 2013], p. 23.; [http://www.huffingtonpost.com/2013/10/22/denmark-happiest-country_n_4070761.html?ncid=txtlnkushpmg00000029&ir=Business Denmark Is Considered The Happiest Country. You'll Never Guess Why.] ''[[Huffington Post]].'' 22 October 2013.</ref><ref name="BruceStokes">Stokes, Buce (8 June 2011). [https://www.theatlantic.com/business/archive/2011/06/the-happiest-countries-in-the-world/240103/ The Happiest Countries in the World]. ''[[The Atlantic]].'' Retrieved 20 September 2013</ref> దేశం అత్యంత గౌరవనీయమైన విద్య మరియు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు నిలయంగా ఉంది.<ref name=Taylor>{{cite news|url=https://www.independent.co.uk/news/world/europe/denmark-is-the-worlds-happiest-country--official-410075.html |title=Denmark is the world's happiest country – official – Europe, World |work=The Independent |location=London |date=1 August 2006 |accessdate=5 May 2009 |first=Jerome |last=Taylor |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090309234926/http://www.independent.co.uk/news/world/europe/denmark-is-the-worlds-happiest-country--official-410075.html |archivedate=9 March 2009 }}</ref> ఆదాయ అసమానత తక్కువ స్థాయికి కారణమైంది.<ref name=eurogini>{{cite web|title=Gini coefficient of equivalised disposable income (source: SILC)|url=http://appsso.eurostat.ec.europa.eu/nui/show.do?dataset=ilc_di12|publisher=Eurostat Data Explorer|accessdate=4 December 2015}}</ref>
మరియు ఆదాయ అసమానత యొక్క తక్కువ స్థాయికి కారణమైంది.<ref name=eurogini>{{cite web|title=Gini coefficient of equivalised disposable income (source: SILC)|url=http://appsso.eurostat.ec.europa.eu/nui/show.do?dataset=ilc_di12|publisher=Eurostat Data Explorer|accessdate=4 December 2015}}</ref>
 
డెన్మార్క్ చారిత్రాత్మకంగా ఏకజాతీయ దేశంగా ఉంది. అయినప్పటికీ దాని స్కాండినేవియన్ పొరుగుదేశాల నుండి డెన్మార్క్‌కు రెండవ ప్రపంచ యుద్ధం వరకు నికర ఇమ్మిగ్రేషన్స్వదేశియవలసలు నుండికొనసాగాయి. తరువాత దేశం నుండి నికర వలసలకువిదేశీవలసలకు రూపాంతరం చెందింది. నేడు డెన్మార్కు వలసలు ముఖ్యంగా కుటుంబ పోషణ కొరకు వస్తున్న ఉద్యోగార్దులు మరియు, శరణార్ధుల నుండి సంభవిస్తున్నాయి.<ref name=migrants>{{cite web|title=Denmark: Integrating Immigrants into a Homogeneous Welfare State|url=http://www.migrationpolicy.org/article/denmark-integrating-immigrants-homogeneous-welfare-state|publisher=Migration Policy Institute|accessdate=24 August 2015}}</ref> అంతేకాకుండా డెన్మార్క్ వార్షికంగా పాశ్చాత్య దేశాలు,దేశాల (ప్రత్యేకించి నోర్డిక్ దేశాలు, ఇ.యు. మరియు ఉత్తర అమెరికాల) నుండి పౌరులను స్వీకరిస్తుంది. వీరు నిర్దిష్ట సమయ వ్యవధిలో పనిచేయడానికి లేదా అధ్యయనానికి నివాసం కోరుకుంటారు. ఇటీవలే కొత్త యు.యూ.ఐరోపా సమాఖ్య ప్రవేశాలు మొదలైయ్యాయి. ప్రత్యేకించి పోలాండ్ మరియు, బాల్టిక్ దేశాల నుండి వేలాదిమంది కార్మికులు నిర్మాణం పనుల కొరకు, వ్యవసాయం, వినియోగదారుల పరిశ్రమలు మరియు, శుభ్రపరిచే పనులు చేయటానికి వచ్చారు.<ref name=migrants /> మొత్తంమీద 2015 లో నికర వలస రేటు యునైటెడ్ కింగ్డంతో పోల్చితే ఇతర ఉత్తర ఐరోపా దేశాల్లో, బాల్టిక్ రాష్ట్రాల మినహా 1000 మందిలో 2.2 వలసలు సంభవిస్తున్నాయి.<ref name="factbook" /><ref>For comparisons and developments see: {{cite journal|url=http://esa.un.org/miggmgprofiles/indicators/files/Denmark.pdf|title=Denmark – Migration Profiles|publisher=UNICEF|date=2013|accessdate=5 January 2016}}</ref><ref>Statistics on migration only includes people changing citizenship and does not always provide a realistic picture of migration pressure. In Denmark, 5% of the population were non-citizens in 2005, which is a relatively high figure. See {{cite journal|url=https://www.un.org/en/development/desa/population/migration/events/coordination/4/docs/P12_OECD.pdf|title=Counting Immigrant and Expatriates in OECD Countries: A New Perspective |publisher=OECD |pages=119–120 |date=21 October 2005|accessdate=5 January 2016}} for example.</ref>
 
జాతి సమూహాలపై అధికారిక గణాంకాలు ఏవీ లేవు. 2016 గణాంకాల డెన్మార్క్ గణాంకాల ఆధారంగా జనాభాలో సుమారుగా 86.9% మంది డానిష్ సంతతికి చెందినవారు ఉన్నారు.వీరు డెన్మార్క్‌లో జన్మించిన మరియు, డానిష్ పౌరసత్వాన్ని కలిగికలిగిన తల్లికి కాని తండ్రికి కాని జన్మించిన వారుగా ఉన్నట్లు పేర్కొంటారు.<ref name="pop1">{{cite web|title=Population at the first day of the quarter by municipality, sex, age, marital status, ancestry, country of origin and citizenship|url=http://www.statbank.dk/FOLK1|publisher=[[Statistics Denmark]]|accessdate=13 February 2017|quote=January 2017}}</ref><ref group=N name="denonly group=N">This data is for Denmark [[wikt:proper#Adjective|proper]] only. For data relevant to [[Greenland]] and the [[Faroe Islands]] see their respective articles.</ref> మిగిలిన 13.1% విదేశీ నేపధ్యం కలిగి ఉన్నవారు ఉన్నారు. ఇటీవలి వలసదారులు లేదా వారి వారసులుగా నిర్వచించారు. అదే నిర్వచనం ప్రకారం [[పోలాండ్]], [[టర్కీ]], [[జర్మనీ]], [[ఇరాక్]], [[రొమేనియా]], [[సిరియా]], [[సోమాలియా]], [[ఇరాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]] మరియు బాల్కన్ దేశాలకు చెందిన వారుగా ఉన్నారు.<ref name="pop1" />
 
=== భాషలు ===
డేనిష్ భాష డెన్మార్క్ వాస్తవ జాతీయ భాషగా ఉంది.<ref name="Ethnologue" /> ఫారోస్ మరియు, గ్రీన్ ల్యాండిక్ వరుసగా ఫారో ద్వీపాలు మరియు, గ్రీన్లాండ్ అధికారిక భాషలుగా ఉన్నాయి.<ref name="Ethnologue">{{cite book |editor1-first=M. Paul |editor1-last=Lewis |year=2009 |title=Ethnologue: Languages of the World |edition=16th |publisher=SIL International. |location=Dallas, Texas |isbn= 978-1-55671-216-6 |url=http://www.ethnologue.com/ |accessdate=27 August 2012}}</ref> జర్మనీ మాజీ దక్షిణ జట్లాండ్ కౌంటీ (ఇప్పుడు దక్షిణ డెన్మార్క్ ప్రాంతంలోని భాగం) ప్రాంతంలో గుర్తించబడిన మైనారిటీ భాషగా ఉంది. ఇది వేర్సైల్లెస్ ఒప్పందంకు ముందు జర్మన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది.<ref name="Ethnologue" /> డేనిష్ మరియు, ఫారోయిస్ ఇండో-యూరోపియన్ భాషలు ఐస్లాండ్, నార్వేజియన్ మరియు, స్వీడిష్లతో పాటు ఉత్తర జర్మనిక్ (నోర్డిక్) శాఖకు చెందినది.<ref name="language">{{cite web|title=Language|url=http://www.norden.org/en/the-nordic-region/language|publisher=The Nordic Council|accessdate=7 June 2014}}</ref> డానిష్, నార్వేజియన్ మరియు, స్వీడిష్ మధ్య పరస్పర అవగాహన పరిమిత స్థాయిలో ఉంది. డానిష్ జర్మనీ భాషతో మరింత సుదూరంగా ఉంటుంది. ఇది పశ్చిమ జర్మనీ భాష. గ్రీన్ ల్యాండ్ లేదా "కలాల్లిసూట్" ఎస్కిమో-అలియుట్ భాషలకు చెందినవి; ఇది డానిష్కు పూర్తిగా సంబంధం లేని ఇనుక్టిటుట్ వంటి కెనడాలోని ఇన్యుట్ లాంగ్వేజాలకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది.<ref name="language" />
 
 
డేంస్‌లో అత్యధిక శాతం (86%) ఇంగ్లీషును రెండవ భాషగా మాట్లాడుతుందిమాట్లాడుతున్నారు.<ref>{{cite web|title=Europeans and their Languages|url=http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_243_en.pdf|work=[[Eurobarometer]]|publisher=[[European Commission]]|accessdate=22 May 2014|date=February 2006}}</ref>సాధారణంగా అధిక స్థాయి నైపుణ్యానికి వాడబడుతుంది. జర్మనీ ద్వితీయ స్థానంలో అధికంగా వాడకలో ఉన్న విదేశీ భాషగా చెప్పవచ్చు. 47% ప్రజలు సంభాషణ పరిజ్ఞానం స్థాయిని కలిగి ఉన్నారు.<ref name="Ethnologue" /> 2007 లో డెన్మార్క్ ప్రజలలో జర్మన్ 25,900 మంది మాట్లాడేవారు (ఎక్కువగా సౌత్ జుట్లాండ్ ప్రాంతంలో ఉన్నారు).<ref name="Ethnologue" />
 
=== మతం ===
డెన్మార్క్‌లో క్రైస్తవ మతం ఆధిపత్య మతంగా ఉంది.. జనవరి 2017 లో, డెన్మార్క్ జనాభాలో 75.9%<ref name="church stats" />డెన్మార్క్ చర్చ్ ఆఫ్ డెన్మార్క్ (డెన్ డాన్స్కే ఫోల్కేకేర్కె) అధికారికంగా ఏర్పడిన చర్చిగా ఉంది. ఇది వర్గీకరణలో ప్రొటెస్టంట్ మరియు, లూథరన్ ధోరణిలో ఉంది.<ref>[http://www.servat.unibe.ch/icl/da00000_.html Denmark – Constitution] – Part I – Section 4 [State Church]: "The Evangelical Lutheran Church shall be the Established Church of Denmark, and, as such, it shall be supported by the State."</ref><ref group="N">The Church of Denmark is the established church (or state religion) in Denmark and Greenland; the [[Church of the Faroe Islands]] became an independent body in 2007.</ref>ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 1.0 శాతం% పడిపోయింది. రెండు సంవత్సరాల క్రితం పోలిస్తే 1.9 శాతం% పడిపోయింది. అధిక సభ్యత్వ వివరాలు ఉన్నప్పటికీ, జనాభాలో కేవలం 3% మాత్రమే ఆదివారం సేవలకు <ref name="report 2009">{{cite web |url=https://www.state.gov/j/drl/rls/irf/2009/127307.htm |title=Denmark – Bureau of Democracy, Human Rights, and Labor |year=2009 |work=International Religious Freedom Report 2009 |publisher=U.S. Department of State |accessdate=23 August 2012}}</ref><ref>{{cite web |url=http://www.gallup.com/poll/13117/religion-europe-trust-filling-pews.aspx |title=Religion in Europe: Trust Not Filling the Pews |last=Manchin |first= Robert |date=21 September 2004 |work=Gallup Poll |publisher=[[Gallup (company)|Gallup]] |accessdate=23 August 2012}}</ref> తరచూ హాజరవుతారు మరియు. కేవలం 19% మంది డేన్స్ మాత్రం మతం తమ జీవితంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు.<ref name="gallup-religiosity-poor-nations">{{cite web|last1=Crabtree|first1=Steve|title=Religiosity Highest in World's Poorest Nations|url=http://www.gallup.com/poll/142727/religiosity-highest-world-poorest-nations.aspx|publisher=Gallup|accessdate=27 May 2015}}</ref>
 
{| class="wikitable infobox" style="width: 250px; margin-right: 0; text-align: center;"
Line 421 ⟶ 420:
 
రోస్కిల్డే కేథడ్రాల్ 15 వ శతాబ్దం నుండి డానిష్ రాయల్టీ ఖనన ప్రదేశంగా ఉంది. 1995 లో ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది.
రాయల్ ఫ్యామిలీ సభ్యుడు డెన్మార్క్ చర్చ్చర్చి సభ్యుడిగా ఉండాలి అని రాజ్యాంగం పేర్కొంది. మిగిలిన జనాభా ఇతర విశ్వాసాలకు కట్టుబడి ఉండటానికి స్వేచ్ఛ కల్పించబడింది.<ref>[http://www.servat.unibe.ch/icl/da00000_.html Denmark – Constitution] – Part II – Section 6 .</ref><ref>[http://www.servat.unibe.ch/icl/da00000_.html Denmark – Constitution] – Part VII – Section 70: "No person shall for reasons of his creed or descent be deprived of access to complete enjoyment of his civic and political rights, nor shall he for such reasons evade compliance with any common civic duty."</ref><ref name=FoR>[http://www.km.dk/fileadmin/share/Trossamfund/Freedom_of_religion.pdf Freedom of religion and religious communities in Denmark] – The Ministry of Ecclesiastical Affairs – May 2006</ref> 1682 లో స్థాపించబడిన చర్చ్చర్చి నుండి రోమన్ కాథలిక్కులు, సంస్కరించబడినరిఫార్ముడ్ చర్చి మరియు, జుడాయిజంకు చెందిన ప్రజలను ప్రభుత్వం పరిమితంగా గుర్తించింది.<ref name=FoR /> నుండి భిన్నమైన మూడు మత సమూహాలకు పరిమిత గుర్తింపు లభించింది. 1970 వరకు రాజ్య శాసనం ద్వారా "మత సమాజాలు" అధికారికంగా గుర్తించబడ్డాయి. ఈనాడుప్రస్తుతం మతపరమైన బృందాలకు అధికారిక ప్రభుత్వ గుర్తింపు అవసరం లేదు. ఈ గుర్తింపు లేకుండా వివాహాలు మరియు, ఇతర వేడుకలు నిర్వహించడానికి హక్కు ఇవ్వబడుతుంది.<ref name=FoR /> డెన్మార్క్‌లో ముస్లింలు సుమారుగా 3.7% ఉన్నారు.ఇస్లాం దేశంలో రెండవ అతిపెద్ద మత సమాజం, మరియు అతి పెద్ద మైనారిటీ మతంగా ఉంది.
<ref name="report 2009" /><ref name="muslimpopulation">[http://www.muslimpopulation.com/pdf/Denmark_Countryprofile_Euro_Islam.pdf Denmark country profile]- ''[Euro-Islam.info]'' and ''Muslimpopulation.com'' – Retrieved 8 June 2012.</ref> డానిష్ విదేశాంగ మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం ఇతర మత సమూహాలు జనాభాలో 1% కంటే తక్కువగా ఉన్నాయి. అన్ని కలిపి సుమారు 2% గా ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.um.dk/Publikationer/UM/English/Denmark/kap1/1-14.asp |title=Religion in Denmark |accessdate=8 February 2006 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20060208030036/http://www.um.dk/Publikationer/UM/English/Denmark/kap1/1-14.asp |archivedate=8 February 2006 |df=dmy }} – From the [[Danish Foreign Ministry]]. Archive retrieved on 3 January 2012.</ref>
 
2010 యూరోబోర్మీటర్ పోల్ ప్రకారం<ref>{{cite web|url=http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_341_en.pdf |title=Special Eurobarometer, biotechnology, page 204 |others=Fieldwork: Jan–Feb 2010 |format=PDF |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20101215001129/http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_341_en.pdf |archivedate=15 December 2010 |df=dmy }}</ref> 28% మంది డానిష్ పౌరులు " ఒక దేవుడు ఉన్నారని విశ్వసిస్తారు", 47% వారు "కొంతమంది ఆత్మ లేదా జీవిత శక్తి ఉన్నట్లు నమ్ముతున్నారని" మరియు, 24% "ఏ విధమైన ఆత్మ, దేవుడు లేదా జీవ శక్తి ఉన్నాయని నమ్మవద్దు" భావిస్తున్నారు. 2009 లో నిర్వహించిన మరొక పోల్ ప్రకారం యేసు దేవుని కుమారుడు అని డాన్లలో 25% మంది విశ్వసిస్తున్నారు మరియు. 18% అతను ప్రపంచపు రక్షకునిగా ఉన్నాడని నమ్ముతారు.<ref>Poll performed in December 2009 among 1114 Danes between ages 18 and 74, [http://www.kristeligt-dagblad.dk/artikel/350709:Kirke---tro--Hver-fjerde-dansker-tror-paa-Jesus ''Hver fjerde dansker tror på Jesus''] {{webarchive|url=https://web.archive.org/web/20091225060504/http://www.kristeligt-dagblad.dk/artikel/350709:Kirke---tro--Hver-fjerde-dansker-tror-paa-Jesus |date=25 December 2009 }} (One in four Danes believe in Jesus), Kristeligt Dagblad, 23 December 2009 {{da icon}}</ref>
 
=== విద్య ===
[[File:Københavns universitet lektionskatalog 1537.jpg|thumb|upright|left|The oldest surviving Danish lecture plan dated 1537 from the [[University of Copenhagen]]]]
[[File:The Black Diamond (Royal Library), Copenhagen.JPG|thumb|right|The [[Royal Danish Library]] in Copenhagen]]
డెన్మార్క్‌లోని అన్ని విద్యా కార్యక్రమాలు విద్య మంత్రిత్వశాఖచే నియంత్రించబడి స్థానిక పురపాలక సంఘాలచే నిర్వహించబడతాయి. ఫోల్కెస్కొల్ ప్రాధమిక మరియు, లోయర్ మిడిల్ విద్యను కలిగి ఉన్న నిర్బంధ విద్య అమలులో ఉంది.<ref name="edu">{{cite web|title=Overview of the Danish Education System|url=http://eng.uvm.dk/Education/Overview-of-the-Danish-Education-System|archive-url=https://web.archive.org/web/20120111062215/http://eng.uvm.dk/Education/Overview-of-the-Danish-Education-System|dead-url=yes|archive-date=11 January 2012|publisher=Danish Ministry for Children, Education and Gender Equality|accessdate=28 April 2016}}</ref> చాలామంది పిల్లలు 6 సంవత్సరాల వయస్సు నుండి 10 సంవత్సరాల వరకు ఫోల్కెస్కొల్‌లో హాజరవుతారు. తుది పరీక్షలు లేవు కాని తొమ్మిదవ గ్రేడ్ (14-15 ఏళ్ల వయస్సు) పూర్తి అయినప్పుడు విద్యార్థులు పరీక్షలకు వెళ్ళవచ్చు.ఉన్నత విద్యకు హాజరు కావాలనుకుంటే ఈ పరీక్ష తప్పనిసరి. విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఒక స్వతంత్ర పాఠశాల (ఫ్రిస్కోల్), లేదా ఒక ప్రైవేట్ పాఠశాల (ప్రైవేట్స్కోల్), క్రిస్టియన్ స్కూల్స్ లేదా వాల్డోర్ఫ్ పాఠశాలలు ఉంటాయి.
 
నిర్బంధ విద్య నుండి గ్రాడ్యుయేషన్ తరువాత అనేక నిరంతర విద్యా అవకాశాలు ఉన్నాయి; మానవీయ శాస్త్రాలు మరియు, సైన్స్ మిశ్రమాన్ని బోధించే ప్రాముఖ్యతను జిమ్నాసియం (ఎస్.టి.ఎక్స్) అంటారు. హయ్యర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాం (HTX) శాస్త్రీయ అంశాలపై దృష్టి పెడుతుంది మరియు. ఎకనామిక్స్‌లో విషయాలను నొక్కిచెప్పే హయ్యర్ కమర్షియల్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాం ఉంది. హయ్యర్ ప్రిపరేటరీ ఎగ్జామినేషన్ (HF) జిమ్నాసియం (STX) మాదిరిగా ఉంటుంది (కానీ ఇది ఒక సంవత్సరం తక్కువ). నిర్దిష్ట వృత్తుల కోసం వృత్తి విద్య ఉంది. బోధన మరియు, శిష్యరికం కలయిక ద్వారా నిర్దిష్ట లావాదేవీల్లో పని కోసం యువకులకు శిక్షణ ఉంటుంది.
 
 
ప్రభుత్వం 95% ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు మరియుచేస్తున్నారు. ఉన్నతవిద్యలను పూర్తి చేసిన వారి శాతం 60% ఉన్నట్లు నమోదు చేస్తుంది.<ref>{{cite web|title=Education Policy Outlook: Denmark|url=https://www.oecd.org/edu/EDUCATION%20POLICY%20OUTLOOK%20DENMARK_EN.pdf|publisher=OECD|accessdate=27 April 2016|page=4}}</ref> డెన్మార్క్‌లో అన్ని యూనివర్సిటీ మరియు కళాశాల (తృతీయ విద్య) రుసుములు. ఉచితం; కోర్సులు నమోదు సంఖ్య ట్యూషన్ ఫీజులు ఉన్నాయి. 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు స్టేట్మెంట్ ఎడ్యుకేషన్ సపోర్ట్ గ్రాంట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, దీనిని స్టాటెన్స్ ఉద్దన్లెసేస్స్టోటే (SU) అని పిలుస్తారు. ఇది స్థిర ఆర్థిక మద్దతును అందిస్తూ నెలవారీ పంపిణీ చేస్తుంది.<ref>Rick Noack (4 February 2015). [https://www.washingtonpost.com/blogs/worldviews/wp/2015/02/04/why-danish-students-are-paid-to-go-to-college/ Why Danish students are paid to go to college]. ''[[The Washington Post]].'' Retrieved 5 February 2015.</ref> డానిష్ విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అర్హతను పొందటానికి డానిష్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల అవకాశాలని అందిస్తాయి. పలు కార్యక్రమాలుకార్యక్రమాల ద్వారా ఆంగ్ల భాషలో, విద్యాసంబంధ భాషా ఫ్రాంకా, బ్యాచిలర్ డిగ్రీల్లో, మాస్టర్స్ డిగ్రీలు, డాక్టరేట్ మరియు విద్యార్థి మార్పిడి కార్యక్రమాలలో బోధించబడవచ్చు. <ref>{{cite web|url=http://studyindenmark.dk/ |title=Study in Denmark, official government website on international higher education in Denmark}}</ref>
 
=== ఆరోగ్యం ===
2015 నాటికి డెన్మార్క్ జనన సమయంలో ఆయుఃప్రమాణం 80.6 సంవత్సరాలుగా అంచనా (పురుషులకి 78.6, మహిళలకి 82.5), వేయబడింది. 2000 లో 76.9 సంవత్సరాలుగా ఉంది.<ref name=WHO>{{cite web|title=Life expectancy |url=http://apps.who.int/gho/data/node.main.688?lang=en |publisher=World Health Organization |accessdate=20 August 2017|date=6 July 2016}}</ref> ఇది ఇతర నార్డిక్ దేశాల వెనుక 193 దేశాలలో 27 వ స్థానంలో ఉంది. సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంచనా ప్రకారం డాన్ల జీవన కాలం తగ్గడానికి 19 ఆరోగ్య సమస్యలు కారణాంగా ఉన్నాయని సూచించింది. దీనిలో ధూమపానం, మద్యం, మత్తుపదార్థ దుర్వినియోగం మరియువినియోగం, శారీరక స్తబ్దత ఉన్నాయి.<ref name="health report">{{cite book|last=Brønnum-Hansen|first=Knud Juel, Jan Sørensen, Henrik|title=Risk factors and public health in Denmark – Summary report|date=2007|publisher=National Institute of Public Health, University of Southern Denmark|location=København|isbn=978-87-7899-123-2|url=http://www.si-folkesundhed.dk/upload/2745_-_risk_factors_and_public_health_in_denmark.pdf|accessdate=31 May 2014}}</ref> ఉత్తర అమెరికా మరియు, ఇతర ఐరోపా దేశాలలో కంటే ఊబకాయం రేటు తక్కువగా ఉన్నప్పటికీ,<ref>{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2228rank.html |title=Obesity – Adult prevalence |publisher=CIA Factbook |accessdate=20 August 2017}}</ref>అధిక సంఖ్యలో డాన్స్ అధిక బరువుతో ఉండటం పెరుగుతున్న సమస్యగా మారింది. డానిష్ కిరీటం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో 1,625 మిలియన్లను వార్షిక అదనపు వినియోగం చేయబడుతున్నాయి.<ref name="health report" /> ఒక 2012 అధ్యయనంలో డెన్మార్క్ ప్రపంచ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ జాబితాలో ఉన్న అన్ని దేశాలలోదేశాల కంటే అత్యధిక క్యాన్సర్ రేటును కలిగి ఉంది; పరిశోధకులు ఈ కారణాలను బాగా నివేదిస్తారుపరిశీలిస్తున్నారు. భారీ ఆల్కహాల్ వినియోగం, ధూమపానం మరియు, శారీరక ఇనాక్టివిటీ వంటి జీవన విధాన కారణాలువిధానాలు కూడా కారణాలుగా సూచిస్తున్నాయి.<ref>{{cite news|title = Why is Denmark the cancer capital of the world?|url = https://www.telegraph.co.uk/news/health/news/8277418/Why-is-Denmark-the-cancer-capital-of-the-world.html|work = The Daily Telegraph |location = London |accessdate = 4 January 2016}}</ref><ref>{{cite web|title = Data for cancer frequency by country |url = http://www.wcrf.org/int/cancer-facts-figures/data-cancer-frequency-country|publisher=WCRF |date=2012|accessdate = 4 January 2016}}</ref>
 
 
డెన్మార్క్ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కలిగి ఉంది. పన్నుల ద్వారా బహిరంగంగా నిధులు సమకూర్చడం ద్వారా మరియునిధులు సేకరించబడుతుంది.ఇది అనేక సేవలకు ప్రాంతీయ అధికారులచే నేరుగా అమలు చేయబడుతుంది. ఆదాయం మూలాలలో ఒకటి జాతీయ ఆరోగ్య సంరక్షణ సహకారం (sundhedsbidrag) (2007-11: 8%; '12: 7%; '13: 6%; '14: 5%; '15: 4%; 16: 3%; '17: 2%; '18: 1%; '19: 0%) 2019 జనవరి నుండి తొలగించబడుతోంది.<ref name=taxation1 /> 2007 జనవరి 1 నుండి 3% పాయింట్ల ద్వారా వసూలు చేసిన పురపాలక సంఘాల నుండి మరో వనరు వచ్చింది. 2007 జనవరి 1 నుండి పూర్వపు కౌంటీ పన్ను నుండి జప్తు చేయబడినది. బదులుగా పురపాలక సంఘాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. దీనర్థం అన్ని నివాసితులకు బట్వాడా సమయంలో చాలా ఆరోగ్య సంరక్షణ సదుపాయం ఉచితం. అంతేకాకుండా ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులు భిన్నమైన ప్రైవేటు భీమా కలిగి ఉంటారు. వీటిలో ఫిజియోథెరపీ వంటి పూర్తిస్థాయి ప్రభుత్వం అందించదు.<ref name=commonwealth />
2012 నాటికి డెన్మార్క్ ఆరోగ్య సంరక్షణపై జి.డి.పి. లో 11.2% వ్యయం చేసింది. ఇది 2007 లో 9.8% (తలసరి US $ 3,512) తీసుకోబడింది.<ref name=commonwealth>{{cite web|title=International Profiles of Health Care Systems |url=http://www.commonwealthfund.org/~/media/Files/Publications/Fund%20Report/2010/Jun/1417_Squires_Intl_Profiles_622.pdf |publisher=The Commonwealth Fund |accessdate=31 May 2014}}</ref> ఇది డెన్మార్క్ ఒ.ఇ.సి.డి. సగటు కంటే అధికం మరియు ఇతర నార్డిక్ దేశాలకంటే అధికంగా ఉన్నది.<ref name=commonwealth /><ref>{{cite web|title=Country Comparison :: Life Expectancy at Birth|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2102rank.html|work=The World Factbook|publisher=CIA|accessdate=31 May 2014}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/డెన్మార్క్" నుండి వెలికితీశారు