సప్తర్షులు: కూర్పుల మధ్య తేడాలు

→‎పులస్త్యుడు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
== సప్తర్షులు ఎవరు ==
అసలు వీరు ఆకాశమందు గొప్పవెలుగు గల చుక్కలవలె మనకుకనబడుచున్నారు. ఈ వెలుగునకే దేవభాషయందు "జ్యోతి" అనుపేరు కలదు. ఇట్టి జ్యోతిస్సులను గూర్చి విచారించు శాస్త్రమే జ్యోతిశ్శాస్త్రము. అందులో వీరి పేర్లు అనేక విధములుగా వర్ణింపబడినవి. వీరు ఒక మన్వంతరము కాలము అనగా 71 మహాయుగముల కాలము వరకు మాత్రమే ఒక నియతమార్గమునందు తిరుగుదురు. ఆకాలముపైని వీరు పరమేశ్వరునిలో లీనమవుదురు. తిరిగి మరియొక మండల స్థానమునకు వచ్చి మరియొక మన్వంతరకాలము ఇట్లే సంచరించెదరు. ఈ అభిప్రాయము మత్స్య పురాణము నందు బాగుగా విచారించబడినది. అందులో మొదతి స్వయంభువు మన్వంతర కాలములో సప్తర్షుల పేర్లు మన సంప్రదాయం ప్రకారం చెప్పబడిన ఏడుగురు ఋషులే ఏడు [[నక్షత్రాలు]]గా ఆకాశంలో వెలుగుతున్నారు. ఆ సప్తర్షులు...
మన సంప్రదాయం ప్రకారం పైన చెప్పబడిన ఏడుగురు ఋషులే ఏడు [[నక్షత్రాలు]]గా ఆకాశంలో వెలుగుతున్నారు. ఆ సప్తర్షులు...
# [[మరీచి]]
# [[అత్రి]]
పంక్తి 13:
# [[వశిష్ఠుడు]]
 
రెండవదగు స్వారోచిషమన్వంతరములో వారు * దత్తుడు * నిశ్చ్యవనుడు * స్తంబుడు * ప్రాణుడు * కశ్యపుడు * ఔర్యుడు * బృహస్పతి అను వారులు సప్తర్షులు. మూడవదగు ఉత్తమ మన్వంతరములో * కౌకురుండు * దాల్భ్యుడు * శంఖుడు * ప్రవహణుడు * శివుడు * స్మితుడు * సస్మితుడు అనువారులు సప్తర్షులు. నాలుగవదగు తామస మన్వంతరములో * కలి * పృధువు * అగ్ని * అకసి * కపి * జల్పుడు * ధీమంతుడు అనువారలు సప్తర్షులు. అయిదవదగు రైవత మన్వంతరములో * దేవబాహువు * సుబాహువు * పర్జన్యుడు * సోమపుడు * ముని * హిరణ్యరోముడు * సప్తాశ్వుడు అను వారలు సప్తర్షులు. ఆరవదగు చాక్షుష మన్వంతరములో * భృగువు * సుధాముడు * విరజుడు * సహిష్ణువు * నాధుడు * వివస్వానుడు * అతినాముడు అనువారలు సప్తర్షులు. ఏడవదగు ప్రకృతమందు జరుగుచున్నది అగు వైవస్వత మన్వంతరములో
ఇందుకు [[మహాభారతం]]లోని ప్రామాణిక శ్లోకం ([[శాంతిపర్వం]] 340-69,70)
# [[కశ్యపుడు]]
# [[అత్రి]]
# [[భరద్వాజుడు]]
# [[విశ్వామిత్రుడు]]
# [[గౌతముడు]]
# [[వశిష్ఠుడు]]
# [[జమదగ్ని]]
అనువారలు సప్తర్షులు.
 
కాని, జ్యోతిశ్సాస్త్రమునకును, పురాణమునకును ప్రకృతమందలి సప్తర్షి మండలములోని వారల పేర్లు విషయములో భేదము కనిపిస్తున్నది.
ఇందుకు ప్రమాణము [[మహాభారతం]]లోని ప్రామాణిక శ్లోకం ([[శాంతిపర్వం]] 340-69,70)
:మరీచిరంగిరాస్చాత్రిః పులస్త్యః పులహః క్రతుః
:వశిష్ఠ ఇతి సప్తైతే మానసా నిర్మితాహి తే
Line 19 ⟶ 30:
:ప్రవృత్తి ధర్మణశ్చైవ ప్రాజాపత్యే చ కల్పితాః
 
* [[మరీచి]] * [[అత్రి]] * [[అంగిరసు]] * [[పులస్త్యుడు]] * [[పులహుడు]] * [[క్రతువు]] * [[వశిష్ఠుడు]] ఈ పేర్లు మొదటిదగు స్వాయంభువు మన్వంతరము నందలి సప్తర్షుల పేర్లతో సరిపడినవి.
సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్పమార్పులతో కనుపిస్తాయి. "[[శతపధ బ్రాహ్మణము]]", "[[బృహదారణ్యకోపనిషత్తు]]" (2.2.4) లలో అత్రి, [[భరద్వాజుడు]], గౌతముడు, [[జమదగ్ని]], [[కశ్యపుడు]], వశిష్ఠుడు, [[విశ్వామిత్రుడు]] సప్తర్షులని చెప్పబడింది. [[కృష్ణ యజుర్వేదం]] (సంధ్యావందన మంత్రం) లో [[అంగీరసుడు]], అత్రి, [[భృగువు]], గౌతముడు, కశ్యపుడు, [[కుత్సుడు]], వశిష్ఠుడు సప్తర్షులని చెప్పబడింది.
 
అదియుకాక సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్పమార్పులతో కనుపిస్తాయి. "[[శతపధ బ్రాహ్మణము]]", "[[బృహదారణ్యకోపనిషత్తు]]" (2.2.4) లలో అత్రి, [[భరద్వాజుడు]], గౌతముడు, [[జమదగ్ని]], [[కశ్యపుడు]], వశిష్ఠుడు, [[విశ్వామిత్రుడు]] సప్తర్షులని చెప్పబడింది. [[కృష్ణ యజుర్వేదం]] (సంధ్యావందన మంత్రం) లో [[అంగీరసుడు]], అత్రి, [[భృగువు]], గౌతముడు, కశ్యపుడు, [[కుత్సుడు]], వశిష్ఠుడు సప్తర్షులని చెప్పబడింది.
 
== సప్తర్షుల లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/సప్తర్షులు" నుండి వెలికితీశారు