నవీకరణ అండి :P
పంక్తి 7:
| short quote = ''[[:q:Imagine|Imagine]] a [[:q:world|world]] in which every single person on the planet is given [[:q:free|free]] access to the sum of [[:q:all|all]] [[:q:human|human]] [[:q:knowledge|knowledge]].''<br/>
&mdash;[[q:en:Jimmy Wales|జిమ్మీ వేల్స్]]
| about me = అందరికి నమస్కారం. నా యుజర్ పేజికు స్వాగతము! సుస్వాగతము!! నా పేరు '''మౌర్య బిస్వాస్''' (నా మాతృభాష [[బంగ్లా భాష|బాంగ్లా]] లొ: '''মৌর্য্য বিশ্বাস'''). నేను అన్ని వికీమిడీయా ప్రాజెక్టులోని ఇదే యూజర్ నేమ్ వాడుతాను. నేను వికీపిడియా ఎన్సైక్లోపిడియా రెండునాలుగు సంవత్సరాల క్రితం సంవత్సర 2014 లో చేరాను. వికీపిడియా చేరించేటప్పుడు నా వయస్సు పదిహేడు సంవత్సరం. ఇప్పుడు నేను 1921. మొదటి రోజుల్లో నేను ఇంగ్లీష్ వికీ సవరించేవాడిని కాని గత ఒకటిన్నర సంవత్సరాలు నుండి ప్రధానంగా, నిరంతరంగా బాంగ్లా వికీపిడీయా సవరించుతు వస్తున్నాను. తెలుగు భాషపై ఈమధ్య మంఛి అవగాహన పెంచాను. త్వరలోనే తెలుగు వికీ కుడ సవరించగెలుగుతాను అని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాకు బాంగ్లా వికీలొ కొన్ని యుజర్‌ హక్కులు వున్నయి. బాంగ్లా వికీలో కోత్త వ్యాసలు సృష్టించడంతొ సహ నేను అనెక టెంప్లెటులు సృష్టిస్తు వుంటాను. ఆన్లైన్ కాంట్రిబ్యూషన్ తో పాటె నేను ఆఫ్ లైన్‌లో కుడ చాలా పనులు చేస్తు వుంటాను. ఇప్పుడు దాక నేను కొల్కాతా నుండి హైదరాబాద్ వరకు అనేక వికీ వర్క్ షాప్, కర్మశాలల్లో పాల్గొనేవస్తు మరియు అప్పుడప్పుడు నేనే కండక్టు చేస్తు వచ్చాను. మీరు వివిధ వికీప్రాజేక్టుల్లో నా కాంట్రిబ్యూషన్లు [[:Special:CentralAuth/Mouryan|ఇక్కడ]] చుడవచ్ఛు.
 
[[కొల్కతా]] మహానగరంలో పుట్టిన మరియు [[హైదరాబాద్]] మహానగరంలో పెరిగిన నేను, ప్రస్తుతం [[చెన్నై|చెన్నైలో]] ఇలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (3 సంవత్సరం) చదువుతున్నాను.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Mouryan" నుండి వెలికితీశారు