ఘటకేసర్: కూర్పుల మధ్య తేడాలు

జిల్లా మారినందున పాత మండలాలు మూస తొలగించి కొత్త జిల్లా మండలాల మూస ఎక్కించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఘటకేసర్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మేడ్చల్ జిల్లా|మేడ్చల్]] జిల్లాకు చెందిన ఒక మండలము.{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఘటకేసర్||district=రంగారెడ్డి
| latd = 17.4494
| latm =
పంక్తి 10:
|mandal_map=Rangareddy mandals outline12.png|state_name=తెలంగాణ|mandal_hq=ఘటకేసర్|villages=21|area_total=|population_total=188380|population_male=97329|population_female=91051|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=70.57|literacy_male=80.25|literacy_female=60.17}}
 
'''ఘటకేసర్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలము రంగారెడ్డి జిల్లా తూర్పున, [[నల్గొండ]]జిల్లా సరిహద్దులో ఉంది. ఇది మేజర్ గ్రామ పంచాయతి.
== 2008 పంచాయతి ఎన్నికలు ==
[[అక్టోబర్ 6]], [[2008]]న జరిగిన పంచాయతి ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా [[నవ తెలంగాణ ప్రజా పార్టీ]] బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందినదిగెలుపొందింది.<ref>ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, తేది 07-10-2008.</ref> సుజాత 3840 ఓట్లు సాధించగా, [[తెలుగుదేశం పార్టీ]] బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, రంగారెడ్డి ఫుల్ అవుట్, తేది 07-10-2008</ref> [[కాంగ్రెస్ పార్టీ]] బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.
 
== సకలజనుల సమ్మె: ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
 
;జనాభా ఘటకేసర్ మండలం. (2011) - మొత్తం 1,88,380 - పురుషులు 97,329 - స్త్రీలు 91,051
;జనాభా ఘటకేశర్ (గ్రామము) (2011) మొత్తం. 19763, పురుషులు 10167, స్త్రీలు 9596, 6ఆరు సంవత్సరాల లోపు పిల్లలు. 2185, అక్షరాస్యులు. 14288.<ref name="onefivenine.com">{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar|accessdate=7 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar}}</ref>
 
==సమీప గ్రామాలు==
యంనంపేట్ 2 కి.మీ. కొండాపూర్ 2 .కి.,మీ. ఔషాపూర్ 3 కి.మీ. అంకుష్ పూర్ 4 కి.మీ. కొర్రెముల్ 4 కి.మీ. దూరంలో ఉన్నాయి.<ref name="onefivenine.com" />
<ref name="onefivenine.com"/>
==విద్యాసంస్థలు==
 
#చైతన్య జూనియర్ కాలేజ్, ఘటకేశర్
#గురుకుల్చైతన్య జూనియర్ కాలేజ్, ఘటకేశర్ఘటకేసర్
#ఆనందజోతిగురుకుల్ జూనియర్ కాలేజ్, ఘటకేశర్ఘటకేసర్
#చైతన్యఆనందజోతి జూనియర్ కాలేజ్, ఘటకేశర్ఘటకేసర్
#శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, ఘటకేశర్.
#విజ్ఞాన స్కూల్, ఘటకేసర్,
#అభూపతి హై స్కూల్, ఘటకేశర్ఘటకేసర్
#మండల పరిషద్ పాఠశాల.ఘటకేశర్ఘటకేసర్<ref name="onefivenine.com" />
 
;
== మండలంలోని పట్టణాలు ==
 
* ఘటకేసర్ (ct)
 
== మండలంలోని గ్రామాలు ==
 
*# [[చంగిచెర్ల]]
*# [[పోచారం (ఘటకేసర్)|పోచారం]]
*# [[ఇస్మాయిల్‌ఖాన్‌గూడ]]
*# [[పడమటిసాయిగూడ]]
*# [[యమ్నాంపేట్]]
*# [[అన్నోజీగూడ (ఘటకేసర్)|అన్నోజీగూడ]]
*# [[నారెపల్లి]]
*# [[మేడిపల్లి, ఘటకేసర్|మేడిపల్లి]]
*# [[బోడుప్పల్]]
*# [[మియపుర్]]
*# [[పీర్జాదగూడ]]
*# [[పర్వతాపూర్ (ఘటకేసర్)|పర్వతాపూర్]]
*# [[కచ్వానిసింగారం]]
*# [[ముటవల్లిగూడ]]
*# [[ప్రతాపసింగారం]]
*# [[కొర్రేముల్]]
*# [[కొండాపూర్ (ఘటకేసర్)|కొండాపూర్]]
*# [[ఔషాపూర్]]
*# [[అంకుషాపూర్]]
*# [[మాధారం (ఘటకేసర్)|మాధారం]]
*# [[ఏదులాబాద్]]
==గణాంకాలు==
;
;
 
==మూలాలు==
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
{{మూలాలజాబితా}}
==వెలుపలి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఘటకేసర్" నుండి వెలికితీశారు