అరబ్కిర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

"Arabkir District" పేజీని అనువదించి సృష్టించారు
 
"Arabkir District" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 10:
 
2016, జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో దాదాపుగా 115,800 మంది నివసిస్తున్నారు.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Komitas_street_in_Arabkir_district_of_Yerevan.jpg|ఎడమ|thumb|కొమిటాస్ రహదారి]]
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీలోని అరప్గిర్ పట్టణంలో 9.523 ఆర్మేనియన్లు (1,300 ఇళ్ళలో) మరియు 6,774 టర్కులు నివసిస్తున్నారు.<ref>Kévorkian and Paboudjian, ''Les Arméniens dans l’Empire Ottoman'', pp. 375-76.</ref> 1915 అర్మేనియన్ నరమేధం తరువాత,  అరప్గిర్ లోని అర్మేనియన్ జనాభాను హత్య చేయడం లేదా దేశమునుండి బహిష్కరించడం జరిగింది. 1922లో అరప్గిర్ నుండి బయటపడిన 800 ఆర్మేనియన్లు సోవియట్ ఆర్మేనియాలో ఆశ్రయం పొందారు. పర్యవసానంగా, అరబ్కిర్ జిల్లాను అధికారికంగా November 29, 1925 యెరెవన్ నగర కేంద్రానికి యొక్క ఉత్తర దిక్కున స్థాపించారు. ఇది మారణహోమంలో అరప్గిర్ నుండి తప్పించుకుని వచ్చిన వారికి నిలయంగా మారింది .
[[దస్త్రం:Komitas_Avenue_and_HSBC,_Yerevan,_2009.jpg|thumb|అర్బ్కిర్ లో ఉన్న హెచ్.ఎస్.బి.సి. బ్యాంకు<br />]]
జిల్లాలో ఉత్తర దిక్కున ఉన్న మొలొకాన్ కమ్యునిటీ సమీపంలో ఒక చారిత్రక స్మశానం ఉన్నది. అయితే 20వ శతాబ్ధంలో ఇక్కడ ఉన్నటువంటి సమాధులను వేరే ప్రాంతానికి తొలగించి ఒక సుందరమైన పార్కును నిర్మించారు. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధంలో]] మరణించిన ఆర్మేనియన్ల యొక్క సమాధులను మాత్రం అందుకు స్మృతిగా ఇక్కదే ఉంచారు.
 
సోవియట్ కాలంలో అరబ్కిర్ లో అనేక పెద్ద పారిశ్రామలు ప్రారంభమయ్యాయి. అయితే [[సోవియట్ యూనియన్]] యొక్క పతనం తరువాత చాలా పరిశ్రమలను కాళీ చేశారు. కొన్ని ప్రంతాలను నివాసయోగ్యానికి అనుగునంగా రూపుదిద్దారు .<ref>[http://eraz.am/about-district/?lang=en Yeraz residential area]</ref>
 
== జనాభా వివరాలు ==
[[దస్త్రం:American_University_of_Armenia_(neighborhood_view).jpg|thumb|అరబ్కిర్ పట్టణ ప్రాంతం ]]
2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 117,704 (యెరెవన్ నగరం జనాభాలోని 11.1%) మంది నివసిస్తున్నారు. 2016 అధికారిక అంచనాల ప్రకారం,115,800 తో నగరంలోని ఆరవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా.
 
ప్రస్తుతం, ఎరెబుని జనాభాలో ప్రధానంగా అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికు  చెందిన వారు నివసిస్తున్నారు. హోలీ క్రాస్ చర్చిను 2018లో ప్రారంభించారు. ఇంకొక దానిని 2020లో ప్రారంభించబోతున్నారు. 
 
అరబ్కిర్ లో మొలొకన్ తెగవారు నివసిస్తున్నారు, వారు ఆధ్యాత్మిక క్రిస్టియన్ గా పిలవబడతారు. అనేక మొలొకన్ తెగవారు అర్మేనియాలోని ఉత్తరాన ఉన్నటివంటి ప్రదేశాలకు వలస వెళ్ళారు. వారిలో ఎక్కువ మంది యెరెవన్లోనే స్థిరపడ్డారు.
 
== సంస్కృతి ==
అరబ్కిర్ లో అనేక ప్రజా గ్రంధాలయాలతో పాటు ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రాథమిక శాస్త్రీయ లైబ్రరీ (1943),<ref>[http://www.flib.sci.am/eng/node/29 Fundamental Scientific Library in Yerevan]</ref> లైబ్రరీ №5 (1950), జాతీయ కేంద్రం యొక్క ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు చెందిన శాస్త్రీయ మరియు సాంకేతిక లైబ్రరీ యొక్క (1963), లైబ్రరీ №6 (1976),<ref>[https://www.yerevan.am/am/libraries/ Libraries of Yerevan]</ref> మరియు అవేటిక్ ఇసహక్యాన్ సెంట్రల్ లైబ్రరీ శాఖలు №29 (1951), పిల్లలకు №33 (1947), మరియు №36 (1958) ఉన్నవి.
 
కాన్స్టాంటిన్ సరజ్యన్ సంగీత పాఠశాల మరియు అలెక్సీ సంగీత పాఠశాలలను 1952 మరియు 1982న వరుసగా స్థాపించారు.
 
=== సంగ్రహాలయాలు ===
 
* హొవ్హాన్స్ కారపెట్యన్ భూగర్భ మ్యూజియం (1937)
* ఆర్మేనియా దేశీయ ఔషధం చరిత్ర మ్యూజియం (1978)
* గాలెన్ట్స్ మ్యూజియం (2010)
* చిన్న ఐన్స్టీన్ ఇంటరాక్టివ్ సైన్స్ మ్యూజియం (2016)
 
== Transportation ==
[[దస్త్రం:Barekamutyun_(Yerevan_Metro).jpg|thumb|బరెకముత్యున్ భూగర్భ స్టేషను]]
జిల్లా యెరెవన్ నగరానికి మధ్య ప్రధానంగా కొమిటాస్ వీధి, కీవ్ వీధి మరియు బరెకముత్యున్ (స్నేహం) మెట్రో స్టేషన్ వంటి రవాణా సదుపాయాలు ఉన్నవి .
 
జిల్లాలో ఎన్నో బస్సులు, ట్రాలీబస్సులు తిరుగుతున్నాయి 2006వ సంవత్సరంలో జిల్లాలో:
 
* 40 హెక్టార్లలో వీధులు మరియు రహదారులు
* 553 హెక్టార్లలో భవనాలు, స్క్వేర్స్
* 385 హెక్టార్లలో ఇతరులు ప్రాంతాలు ఉన్నవి
 
[[దస్త్రం:Arabkir_Hydroelectric_power_plant.jpg|center|thumb|800x800px|<center>కనాకర్ జలవిద్యుత్తు కేంద్రం యొక్క చిత్రపటం<br /></center>]]
 
== Education ==
[[దస్త్రం:Arargats&ArailerFromArabkir.jpg|thumb|అరబ్కిర్ లోని రష్యన్-అర్మేనియన్ (స్లావోనిక్) విశ్వవిద్యాలయం]]
విద్యాసంవత్సరం 2016-17 నాటికి, జిల్లాలో 21 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రైవేటు పాఠశాలలు, అలాగే పిల్లలకు ప్రత్యేక అవసరాలతో కూడిన 2 వృత్తి పాఠశాలలు ఉన్నవి. వాటిలో ప్రముఖ ఐబ్ పాఠశాల ఒకటి.
 
అనేక ఉన్నత విద్యా సంస్థలు ఉన్నావి, అవి:
 
* అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్మేనియా,
* రష్యన్-అర్మేనియన్ (స్లావోనిక్) విశ్వవిద్యాలయం,
* యెరెవన్ నిర్వహణ విశ్వవిద్యాలయం,
* యెరెవన్ కంప్యూటర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్.
 
== దృశ్యం ==
[[దస్త్రం:Arabkir_panorama_from_library_roof.jpg|center|thumb|900x900px|<center>అరబ్కిర్ జిల్లా ముఖచిత్రం<br /></center>]]
 
== References ==
"https://te.wikipedia.org/wiki/అరబ్కిర్_జిల్లా" నుండి వెలికితీశారు