యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

ఆర్టికల్ ఇంకా తయారీ దశలోనే ఉన్నది.
తెలుగులోకి మార్చాను
పంక్తి 1:
{{In use}}
యెరవాన్ ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని మరియు అతిపెద్ద నగరం. ఇది ప్రపంచంలోని పురాతన నిరంతరం నివసించే నగరాలలో ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది, ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, మరియు పారిశ్రామిక కేంద్రం. 1918వ సంవత్సరంలో యెరవాన్ ను పదమూడవ దేశరాజధానిగా పరిగణించారు. అరరట్ ప్రాంతంలో ఇది ఏడవ రాజధాని. ఇక్కడ ప్రపంచపురాతన కట్టడాలలో ఒకటైన అతిపెద్ద అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చి ఉన్నది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>
 
Line 7 ⟶ 8:
నగరంలో ఎన్నో గుర్తించదగిన ఆనవాళ్ల ఉన్నా, వాటిలో నగర జన్మస్థలమయిన ఎరెబుని కోట ఎంతో ముఖ్యమైనది, కటోగికే త్సిరానవోర్ చర్చి నగరంలోని పురాతన చర్చి మరియు సేంట్ జార్జ్ కెథడ్రల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కేథడ్రల్. సిసెర్నాకబర్క్ అర్మేనియన్ నరమేధంకు అధికారిక సంతాప ప్రదేశం. ఇక్కడ అనేక ఒపేరా ఇళ్ళు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు మరియు ఇతర సాంస్కృతిక సంస్థలు ఉన్నవి. యెరవాన్ ఒపేరా థియేటర్ ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం, నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం మరియు అదే భవనంలో అర్మేనియా చరిత్రక సంగ్రహాలయం, మరియు మటేందరన్ ఉన్నవి. మటేందరన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంధాలయాలలో ఒకటి.
 
== వ్యుత్పత్తి ==
== Etymology ==
[[దస్త్రం:Erevan_-_La_forterese_d'Erebouni_07.JPG|thumb|క్రీ.పూ. 782లో నగరానికి వేసిన పునాది రాయి]]
యెరవాన్ అనే పేరు ఒరోన్టిడ్ వంశంలోని చివరి రాజయిన యెర్వాన్ద్ (ఒరంటీస్) 4 పేరు నుండి వచ్చిందని ఒక సిద్ధాంతం ఉన్నది. అయితే, క్రీ.పూ. 782 లో అర్గిష్టి-1 ఈ ప్రదేశాన్ని పరిపాలించడానికి ఎరెబునిలో ఒక కోటను నిర్మించారు. తరువాత యురేషియన్లు దానిని వాడడం వలన ఈ పేరు వచ్చిందని ప్రతీతి. 
 
== చిహ్నాలు ==
== Symbols ==
[[దస్త్రం:Mount_Ararat_and_the_Yerevan_skyline_(June_2018).jpg|thumb|అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం<ref name="Worldwide Destinations">{{Cite book|title=Worldwide Destinations: The Geography of Travel and Tourism|last=Boniface|first=Brian|last2=Cooper|first2=Chris|last3=Cooper|first3=Robyn|date=2012|publisher=Taylor & Francis|isbn=978-0-415-52277-9|edition=6th|page=338|quote=The snow-capped peak of Ararat is a holy mountain and national symbol for Armenians, dominating the horizon in the capital, Erevan, yet it is virtually inaccessible as it lies across the border in Turkey.}}</ref><ref>{{Cite book|title=Yerevan—heart of Armenia: meetings on the roads of time|last=Avagyan|first=Ṛafayel|date=1998|publisher=[[Union of Writers of Armenia]]|page=17|quote=The sacred biblical mountain prevailing over Yerevan was the very visiting card by which foreigners came to know our country.}}</ref>]]
ఆర్మేనియా యొక్క ప్రధాన చిహ్నం అరరట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశము నుండయినా కనపడుతుంది . నగర ముద్రలో ఒక పట్టం సింహం పీఠము మీద కూర్చుని ఉంటుంది. గుర్తు నీలం రంగు సరిహద్దు కలిగిన ఒక ఛతురస్త్రం.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/index.php?page=emblem&lang=eng|title=Symbols and emblems of the city|publisher=Yerevan.am|accessdate=2 July 2010}}</ref>
"https://te.wikipedia.org/wiki/యెరెవాన్" నుండి వెలికితీశారు