ఉత్తర అవెన్యూ, యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

"Northern Avenue, Yerevan" పేజీని అనువదించి సృష్టించారు
 
చిన్న సవరణ
పంక్తి 1:
'''ఉత్తర అవెన్యూ''', ఆర్మేనియా రాజధానయిన యెరెవాన్ లోని ఒక కాలినడక రహదారి. దీనిని 2007వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది [[కెంట్రాన్ జిల్లా|కెంట్రాల్ జిల్లా]] కేంద్రంలో ఉన్నది. ఈ వీధి అబోవ్యాన్ వీధిని తుమన్యాన్ వీధిలోని ఫ్రీడం స్క్య్వేర్ ను కలుపుతుంది. ఇది 450 మీటర్లు (1480 అడుగుల) పొడవు మరియు 27 మీటర్లు (89 అడుగుల) వెడల్పు ఉంటుంది.{{lang-hy|Հյուսիսային պողոտա}}
 
యెరెవాన్ డౌన్టౌన్ లో ఉండం వలన ఈ అవెన్యూ ప్రధానంగా విలాసవంతమైన నివాస భవనాలకు నిలయం, అధిక-పేరు కలిగిన బ్రాండెడ్ దుకాణాలు, వాణిజ్య కార్యాలయాలు, కాఫీ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మరియు నైట్క్లబ్బులు ఉన్నవి.