భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|skyline_caption = భద్రాచల రామాలయ దృశ్యము |mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67 | longd = 80.88|state_name=|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=89048|population_male=44029|population_female=45019|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
 
ఇది జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. ప్రభుత్వ నిర్వాకం వలన భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని ముంపు ప్రాంతాలుగా మారనున్నాయి.
 
'''భద్రాచలం''' రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది.అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటము జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమము తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదము అయ్యింది.
పంక్తి 14:
==గణాంకాలు==
 
;జనాభా (2011) భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019
 
==రామాలయ ప్రశస్తి==
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు