క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 31:
 
==క్షత్రియ జాతుల వివరణ==
'''అహీరాలుయాదవులు (లేక అభీరాలు)అహిరులు :''' వీరికే యాదవులు అని పేరు.: బీహార్, బెంగాల్, తూర్పు,ఉత్తర,మధ్యప్రదేశ్ దిశమరియు మధ్యఅన్ని ప్రదేశ్ రాష్ట్రాల్లోరాష్ట్రాలలో కన్పిస్తారు. ప్రధానంగా వీరువీరి వృత్తి వ్యవసాయ,పశుపోసన. 20 కోట్ల పశువులనుజనాభా మేపుకుంటారువీరిది. ఇరానీ స్కైతీయులు, కుషాణుల చేత వీరు భారతదేశానికి తరుమబడ్డారు. తర్వాత క్రీస్తు శకం 108 లో మాళవ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి సామ్రాజ్యాన్ని స్థాపించి 167 సంవత్సరాలు పాలించారు. రమండలిక మొదటి రాజు. భుభన్ సింహ ఆఖరి రాజు. కిరాతుల దాడితో ఆహీరా సామ్రాజ్యం కూలిపోయింది. [[మహాభారతం]]లో శ్రీ కృష్ణుడు ఈ తెగకు చెందినవాడు.
 
'''జాట్ లు''': వీరు పంజాబ్, హర్యానా, బెలుచిస్థాన్, జమ్ము, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే ఇండో ఆర్యన్ తెగలు. రాజపుత్రుల వలే వీరు కూడా యుద్ధ వీరులు. మహారాజా సూరజ్ మల్ వీరి పూర్వీకుడు. జాట్ తెగలలో 36 రాజవంశాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు