గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 501:
[[File:Brainsik-ermoupoli.jpg|thumb|upright=1.8|సైరోస్ ద్వీపంలో హెర్ముపోలోలిస్, సైక్లాడెస్ యొక్క రాజధాని.]]
 
గ్రీస్ యొక్కగ్రీసు, అధికారిక గణాంక సంస్థ ప్రకారం " హెలెనిక్ స్టాటిస్టికల్ అథారిటీ " ఆధారంగా దేశంలో మొత్తం జనాభా 1,08,16,286.
<ref name="ELSTAT" />2003 లో జనన రేటు 1,000 మందికి 9.5 వద్ద ఉండగా 1981 లో 1,000 మందికి 14.5 శాతం ఉంది. అదే సమయంలో మరణాల రేటు 1981 లో 1,000 మందికి 8.9 నుండి 2003 లో 1,000 మంది నివాసితులకు 9.6 వరకు అధికరించింది. 2016 నుండి జననాల రేటు 1000 కు 8.5 కు తగ్గి ఇంకా మరణాల సంఖ్య 1,000 కి 11.2 కు పెరుగుతుందనిఅధికరిస్తుందనిని అంచనా వేయబడింది.<ref>{{cite web|title=The World Factbook|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/gr.html|publisher=Central Intelligence Agency|accessdate=19 July 2017}}</ref>
 
గ్రీకు సమాజం గత కొన్ని దశాబ్దాలుగా వేగంగా క్షీణించింది. క్షీణిస్తున్న సంతానోత్పత్తి మరియు, వేగవంతమైన వృద్ధాప్యం వంటి సమస్యలతో విస్తృతంగా ఐరోపా ధోరణితో సమానంగా ఉంది. 1.41 సంతానోత్పత్తి రేటు దిగువ స్థాయికి చేరి ప్రపంచంలో అతి తక్కువగా స్థాయికి చేరింది. ఫలితంగా సంతానోత్పత్తి వయసు 44.2 ఏళ్లకు పెరిగింది. ఇది ప్రపంచంలోని అత్యధిక స్థాయిలో 7వ స్థానంలో ఉంది. 2001 లో జనాభాలో 16.71% 65 ఏళ్లు మరియు, అంతకు పైబడినవారు ఉన్నారు. 68.12% శాతం మరియు 15.18 శాతం 14 ఏళ్ళ వయస్సు మరియుకలిగిన వారు, 15.18% అంతకంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.<ref name="nssg">{{cite web|url=http://www.statistics.gr/eng_tables/hellas_in_numbers_eng.pdf|title=Greece in Numbers|publisher=[[Hellenic Statistical Authority]]|year=2006|accessdate=14 December 2007|format=PDF|archiveurl=https://web.archive.org/web/20040707190604/http://www.statistics.gr/eng_tables/hellas_in_numbers_eng.pdf|archivedate=7 July 2004}}</ref>
2016 నాటికి 65 వయసు ప్రజలు 20.68% ఉన్నారు. 14 కంటే తక్కువ వయసున్న వారు 14% చేరుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు