అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా) ను అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) కు తరలించారు: సరైన పేరు బరి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలముమండలం, అదే పేరు కల ఒక పట్టణము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=అచ్చంపేట||district=నాగర్‌కర్నూల్ జిల్లా
| latd = 16.43872
పంక్తి 13:
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
==గణాంకాలు==
[[File:Sri Umamaheswara Temple, UmamaheswaraM(Achampet).jpg|thumb|ఉమామహేశ్వరాలయం]]'''
మండల జనాభా (:2011) భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>'''
 
'''పట్టణ జనాభా (2011) - 28384 మరియు గ్రామీణ జనాభాా 40504.'''
 
పట్టణ జనాభా: 2011 భారత జనాభా గణాxకాల ప్రకారం మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.
==విద్యాసంస్థలు==
 
* ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:[[1970]]-[[1971|71]])
* ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:[[1993]]-[[1994|94]])
* త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:[[1992]]-[[1993|93]])
* ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:[[2002]]-[[2003|03]])
* ప్రగతి డిగ్రీ కళాశాల
* [[తెలంగాణ]] సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:[[1996]]-[[1997|97]]), (Phoneఫోను Numberనెం:08541-272040 9704550218 and land line no. 08541272040)
 
==పర్యాటక ప్రదేశాలు==