ఆర్కిటెక్చర్ మండలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, ) → ) (2) using AWB
పంక్తి 2:
 
== అవలోకనం ==
ఎవరైనా తన వృత్తి '[[వాస్తుశిల్పి|ఆర్కిటెక్ట్]]' అని నమోదు చేసుకోవాలనుకుంటే, తాను ఆర్కిటెక్చర్ కౌన్సిల్ లో నమోదు చేసుకోవాలి. ఆర్కిటెక్టగా నమోదు కావాలంటే, అందుకు అవసరమైన అర్హతలు కలిగివున్న [[కళాశాల]]<nowiki/>లో విద్యని అభ్యసించాలి. అందుకు అనుగుణంగా ఆర్కిటెక్చర్ మండలి (కనీస ప్రమాణాలు ఆర్కిటెక్చర్ విద్యా నిబంధనలు, 1983) లో పొందుపరిచారు. ఒక వ్యక్తి ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగాలనుకుంటే అతను కలిగివున్న నమోదు సర్టిఫికెట్ ను  పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి  అయినా తప్పుగా నమోదు చేయడం లేదా అక్రమ మార్గంలో నమోదు సర్టిఫికెట్ ను వాడేందుకు పాల్పడితే [[క్రిమినల్]] నేరం, ఇందుకు దండన విభాగం 36 లేదా 37 (2), ఆర్కిటెక్ట్స్ చట్టం, 1972 క్రింద శిక్షార్హులు.
 
== విధులు ==
భారత దేశంలోభారతదేశంలో 458 ఆమోదం సంస్థలు ఉన్నాయి, <ref>COA Approved Institutions, 22 April 2017, https://www.coa.gov.in/show_img.php?fid=216</ref> అవి (రాజ్యాంగ కళాశాలలు/విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు/పాఠశాలలు, IITs, NITs, స్వతంత్ర సంస్థలు).
 
== సూచనలు ==
"https://te.wikipedia.org/wiki/ఆర్కిటెక్చర్_మండలి" నుండి వెలికితీశారు