చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు}}'''చిన్నచింతకుంట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలం{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్
{{ఇతరప్రాంతాలు}}
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్
| latd = 16.446663
| latm =
Line 11 ⟶ 10:
|mandal_map=Mahbubnagar mandals outline34.png|state_name=తెలంగాణ|mandal_hq=చిన్నచింతకుంట|villages=23|area_total=|population_total=50341|population_male=24819|population_female=25522|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.27|literacy_male=54.37|literacy_female=26.90}}
 
'''చిన్నచింతకుంట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము.పిన్ కోడ్: 509131.మండలం గుండా మహబూబ్ నగర్ - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళుతుంది. మండలముమండలం నారాయణపేట డివిజన్‌లో పరిధిలోని భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళుతుంది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి గ్రామ పేరుతో రైల్వేస్టేషన్ ఉంది.
 
==గణాంకాలు==
[[File:Entry of kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తి స్వామి దేవాలయ ప్రవేశద్వారం]]
'''2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం జనాభా 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.'''
 
'''2001 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.అక్షరాస్యుల సంఖ్య 23132.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref>'''పిన్ కోడ్: 509131.
 
== ఇతర విశేషాలు ==
Line 37 ⟶ 36:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=2}}
 
# [[బంద్రెపల్లి]]
# [[లాల్‌కోట]]
Line 59 ⟶ 58:
# [[మద్దూర్ (చిన్నచింతకుంట)|మద్దూర్]]
# [[అల్లిపూర్ (చిన్నచింతకుంట)|అల్లిపూర్]]
{{Div end}}
 
== మూలాలు ==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/చిన్నచింతకుంట" నుండి వెలికితీశారు