అండమాన్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను
పంక్తి 35:
'''జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది జమ్ము తావి రైల్వే స్టేషను మరియు చెన్నై రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref>
==చరిత్ర==
'''జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్'''1988 [[మే 1]] న ప్రారంభించారు.
[[File:16032 Andaman Express.jpg|thumb|250px|right|జమ్ము తావి - చెన్నైఅండమాన్ ఎక్స్‌ప్రెస్]]
==ప్రయాణ మార్గం==
*'''జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్'''16032 నెంబరుతో ఆదివారం,బుధవారం,శనివారాల్లో జమ్మూ నుండి రాత్రి 09గంటల 55నిమిషాలకు బయలుదేరి మూడవరోజు ఉదయం 10గంటల 20నిమిషాలకు [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] చేరుతుంది.
*'''చెన్నై-జమ్ము తావి అండమాన్ ఎక్స్‌ప్రెస్''' 16031 నెంబరుతో ఆదివారం,బుధవారం,గురువారాల్లో ఉదయం 05గంటల 15నిమిషాలకు [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] నుండి బయలుదేరి మూడవ రోజు మధ్యహ్నం 03గంటల 20నిమిషాలకు జమ్మూతావి చేరుతుంది.
'''అండమాన్ ఎక్స్‌ప్రెస్''' తన మార్గంలో [[తమిళనాడు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]],[[ఉత్తర ప్రదేశ్]],[[హర్యానా]],[[ఢిల్లీ]],[[పంజాబ్]],[[జమ్మూ కాశ్మీర్]] రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన [[గూడూరు]],[[నెల్లూరు]],[[ఒంగోలు]],[[బాపట్ల]],[[తెనాలి]],[[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను]],[[ఖమ్మం]],[[వరంగల్లు]],మంచిర్యాల,బెల్లంపల్లి,కాగజ్ నగర్,[[నాగ్పూర్]],[[భోపాల్]],సాంచి,[[ఝాన్సీ రైల్వే జంక్షన్]],[[గ్వాలియర్]],[[ఆగ్రా]],[[మధుర]],[[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]],[[క్రొత్త ఢిల్లి]],లూధియానా,[[జలంధర్]],పఠాన్ కోట్,సాంబ,[[ఉధంపూర్]] ల మీదుగా ప్రయాణిస్తూ జమ్ముతావి చేరుతుంది.
==వేగం==
'''చెన్నై-జమ్ము తావి అండమాన్ ఎక్స్‌ప్రెస్''' చెన్నై-జమ్ము తావి ల మద్య గల దూరాన్ని 55గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.ఈ రెలు యొక్క సగటువేగం గంటకు 50కిలోమీటర్లు.
==కోచ్ల కూర్పు==
'''జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్''' కు 2 ఎ.సి మూడవ తరగతి భోగీలు,8 స్లీపర్ భోగీలు,5 జనరల్ భోగీలు లతో కలిపి మొత్తం 17భోగీలుంటాయి.
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:center"

! 1
! 2
! 3
! 4
! 5
! 6
! 7
! 8
! 9
! 10
! 11
! 12
! 13
! 14
! 15
! 16
! 17
! ఇంజను

|style="background:green;"|SLR
|style="background:#28589C;"|జనరల్
|style="background:#28589C;"|జనరల్
|style="background:#28589C;"|జనరల్
|style="background:#FF7F00;"|బి2
|style="background:#FF7F00;"|బి1
|style="background:#F5C71A;"|ఎస్8
|style="background:#F5C71A;"|ఎస్7
|style="background:#F5C71A;"|ఎస్6
|style="background:#F5C71A;"|ఎస్5
|style="background:#F5C71A;"|ఎస్4
|style="background:#F5C71A;"|ఎస్3
|style="background:#F5C71A;"|ఎస్2
|style="background:#F5C71A;"|ఎస్1
|style="background:#28589C;"|జనరల్
|style="background:#28589C;"|జనరల్
|style="background:green;"|SLR
|style="background:#FFFDD0;"|[[File:Loco Icon.png|40px|]]

[[File:Chennai Jammu Tawi Andaman express.jpg|thumb|250px|right|జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్]]
==సమయ సారిణి==
Line 859 ⟶ 905:
[[File:Chennai Jammu Tawi Andaman express.jpg|thumb|250px|right|జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్]]
==ట్రాక్షన్==
అండమాన్ ఎక్స్‌ప్రెస్ [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] నుండి [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] వరకు ఈరోడ్ లేదా లోకోషేడ్ అధారిత WAP-4 లేదా అరక్కోణం లోకోషెడ్ అధారిత WAP-1 లోకోమొటివ్లను ఉపయోగిస్తున్నారు.అక్కడినుండి జమ్మూతావి వరకు తుగ్లకబాద్ ఆధారిత WDP-4B/WDP-4D డీజిల్ లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

==ఇవి కూడా చూడండి==
*[[హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్]]
==మూలాలు==
{{Reflist}}