చిలుకూరు (మొయినాబాద్): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రంగారెడ్డి జిల్లా దర్శనీయ స్థలాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
|footnotes =
}}
 
[[దస్త్రం:YSR State arch museum - parsvyanadhudu of chilukuru.jpg|thumbnail|చిలుకూరు గ్రామంలో లభించిన 12వ శతాబ్దం నాటి పార్శ్వనాథుని విగ్రహం]]
[[హైదరాబాదు]] శివార్లలో వున్న ఈ గ్రామం హైదరాబాదులోని మెహిదీపట్నం నుండి 33 కి.మీ. దూరంలో ఉంటుంది.
 
పంక్తి 99:
 
==గుణాంకాలు==
;జనాభా (2001) మొత్తంభారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 5560 మంది. అందులో పురుషుల సంఖ్య 2872, స్త్రీలు 2688 గృహాలు 1024 విస్తీర్ణము 2709 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.
 
;2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1434 ఇళ్లతో, 7265 జనాభాతో 2709 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3900, ఆడవారి సంఖ్య 3365. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2276 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 38. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574256<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref><nowiki>.పిన్ కోడ్: 501504.</nowiki>
;జనాభా (2001) మొత్తం జనాభా 5560 మంది. అందులో పురుషుల సంఖ్య 2872, స్త్రీలు 2688 గృహాలు 1024 విస్తీర్ణము 2709 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.
;2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1434 ఇళ్లతో, 7265 జనాభాతో 2709 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3900, ఆడవారి సంఖ్య 3365. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2276 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 38. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574256<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref><nowiki>.పిన్ కోడ్: 501504.</nowiki>
 
==సమీప మండలాలు==
Line 115 ⟶ 114:
[[బొమ్మ:Chilukuru-Balaji.jpg|314x314px|thumb| చిలుకూరులో ఉభయ దేవేరులతో బాలాజీ స్వామి మూల విరాట్టు చిత్రపటం]]
ఈ గ్రామం ఇక్కడ వెలసిన బాలాజీ ([[వెంకటేశ్వర స్వామి]]) ఆలయం వలన ప్రసిద్ధి చెందినది. ఈ స్వామిని "వీసా వెంకటేశ్వర స్వామి" అని ఇటీవల తరచు చెబుతూ ఉంటారు. [[తెలంగాణా]]లో బాగా పురాతనమైన దేవాలయాలలో ఇది ఒకటి. భక్త [[రామదాసు]] మేనమామలైన [[అక్కన్న]], [[మాదన్న]]ల కాలంలో దీనిని కట్టించారు. ఆనేక మంది భక్తులు ఇక్కడికి మొక్కులు కొరుకొవడానికి మరియు తీర్చుకోవడానికి వస్తారు. ప్రధాన ఆలయం ప్రక్కనే శివాలయం ఉంది. శివలింగం ఒక చెట్టు క్రింద ఉంటుంది.
[[దస్త్రం:YSR State arch museum - parsvyanadhudu of chilukuru.jpg|thumbnail|చిలుకూరు గ్రామంలో లభించిన 12వ శతాబ్దం నాటి పార్శ్వనాథుని విగ్రహం]]
 
ఈ [[ఆలయం]]లో [[హుండి]] లేదు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయం అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి. ఇక్కడ [[ప్రదక్షిణలు]] చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి. అని చెబుతారు.
 
Line 121 ⟶ 120:
==విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో శివసాయి పబ్లిక్ స్కూలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, సోషియల్ వెల్ ఫేర్ రెసిడెన్ షియల్ పాఠశాల, బ్రైట్ ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నాయి.గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 3 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల హిమాయత్ నగర్లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల హైదరాబాదులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల ఎన్కేపల్లిలోను, పాలీటెక్నిక్ [[హైదరాబాదు|హైదరాబాదులోనూ]] ఉన్నాయి.
 
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 3 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
 
సమీప జూనియర్ కళాశాల హిమాయత్ నగర్లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల హైదరాబాదులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల ఎన్కేపల్లిలోను, పాలీటెక్నిక్ [[హైదరాబాదు|హైదరాబాదులోనూ]] ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉన్నాయి.