ఆంధ్రరాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
''' ఆంధ్ర రాష్ట్రం ''' ('''Andhra State'''; {{IAST|Āndhra}}, {{IPA-all|ˈɑːndʰrʌ}}) [[భారతదేశం]]లో ఒక [[రాష్ట్రం]]గా 1 అక్టోబరు, 1953 తేదీన ఏర్పడింది. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[తెలుగు భాష]] మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు [[తుంగభద్ర నది]] నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. [[రాయలసీమ]] మరియు [[కోస్తా]] ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన [[తెలంగాణ]] ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.
1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
 
ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన [[తెలంగాణ]] ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
 
58 సంవత్సరాలు తర్వాత
[[ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014]] అమల్లోకి వచ్చింది.
జూన్ 2, 2014న అధికారికంగా విభజన జరిగి [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]] కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి
 
{{Infobox Former Subdivision
|native_name = ఆంధ్ర
Line 26 ⟶ 36:
}}
{{ఆధునికాంధ్రచరిత్ర}}
''' ఆంధ్ర రాష్ట్రం ''' ('''Andhra State'''; {{IAST|Āndhra}}, {{IPA-all|ˈɑːndʰrʌ}}) [[భారతదేశం]]లో ఒక [[రాష్ట్రం]]గా 1 అక్టోబరు, 1953 తేదీన ఏర్పడింది. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[తెలుగు భాష]] మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు [[తుంగభద్ర నది]] నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. [[రాయలసీమ]] మరియు [[కోస్తా]] ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన [[తెలంగాణ]] ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
 
==ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రరాష్ట్రం" నుండి వెలికితీశారు