మూసీ పబ్లికేషన్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
== మూసీ పబ్లికేషన్స్ స్థాపన ==
 
మూసీ పబ్లికేషన్స్ 1980 నుంచి భారతదేశ చరిత్ర -సంస్కృతీ (21 భాగాలు), మరియు ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతీ శాసనాలు, మూసీ ప్రత్యేక సంచికలు వెలువరించింది. 31తెలంగాణ జిల్లాలసంపూర్ణ సర్వస్వాలకుసాహిత్యసీమ. వెలుగులోనికి రాని అనేక అంశాలు బయల్పడాలంటే మారుమూల ప్రాంతాలమీద కూడా కాంతిరేఖలు ప్రసరించాలి. ఇందుకు జిల్లా సర్వస్వాల రచన ఎంతో ఉపకరిస్తుందని బి.ఎన్‌. శాస్త్రి విశ్వసించారు. ఇది వ్యూహాత్మకరీతిలో అత్యుత్తమ ఆలోచన. ఈ దిశలో తన వంతు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత నల్లగొండ అటుతరువాత ఆదిలాబాద్‌, సాహిత్యమహబూబ్‌నగర్‌ సంచికలకుజిల్లా శ్రీకారంసర్వస్వాలు వెలుగుచూశాయి. ఇవి త్వరితగతిన ప్రామాణికతను చుట్టిందిసంతరించుకున్నాయి. ఈ ‘మూసీ’జిల్లాల మానపత్రికగురించి వ్యవస్థాపకులుఆధ్యయనం [[చేయాలనుకునేవారు ఇప్పటికే ఈ గ్రంథాల్ని పరామర్శించ వలసిందే. బి.ఎన్ఎన్‌. వెలువరించిన ఈ మూడు జిల్లా సర్వస్వాలు ఆయా జిల్లాల్లోని మారుమూల పల్లెలకు చేరువయ్యాయి. ఆతరువాత బి.ఎన్‌. శాస్త్రి అల్లుడు ప్రస్తుత [[మూసీ]] మహబూబ్‌నగర్‌,పత్రిక నల్గొండ,సంపాదకులు ఆదిలాబాద్‌సాగి వంటికమలాకర శర్మ 31 జిల్లాల సర్వస్వాలుసర్వస్వాలకు, సాహిత్య సంచికలకు శ్రీకారం చుట్టారు. వీటిని మూసీ పబ్లికేషన్స్ తీసినద్వారానే పరిశోధకులుప్రచురించబోతున్నారు. వారి బాటలోనే అన్ని జిల్లాల సర్వస్వాలు తీయడానికి అడుగులు వేయబోతున్నారు.
 
== చిరునామా ==
"https://te.wikipedia.org/wiki/మూసీ_పబ్లికేషన్స్" నుండి వెలికితీశారు