కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

1,028 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
శాసనాధారాలను బట్టి కాకతీయుల కులదేవత ‘కాకతి’ అనీ, మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభూదేవుని ఆరాధకులయ్యారనీ చారివూతక సమాచారం ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సంప్రదాయానికి (తీగకు) చెందిన వారని తెలుస్తోంది. జైన దేవత గుమ్మడమ్మ (కుషాండిని) కి మరోపేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము ‘దుర్జయుల’మని చెప్పుకున్నారు. అంటే ‘జయింప శక్యం కాని వారు’ అని అర్థం. కాకలు తీరిన వీరులుగా వీరు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు. ‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉంది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది. కొన్ని శాసనాల్లో ‘కాకతి’ వీరి కులపురమని చెప్పబడింది. అయితే, ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించటం ఇప్పుడు కష్టంగా ఉంది. {{fact}}
 
"కాకతీయుల కులము" గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి "దుర్జయ వంశము"వారని చెప్పబడ్డారు. [[గుంటూరు]] తాలూకా [[మల్కాపురం]]లో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64">Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.</ref>. [[కర్నూలు]] జిల్లా [[త్రిపురాంతకం]]లో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64"/>. [[రుద్రమ దేవి]] భర్త వీరభద్రుడు కాస్యప గోత్రీకుడు కావున తర్వాత కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు క్షత్రియులుగా చెప్పుకున్నారని చరిత్రకారుల భావన <ref>Social and Economic Conditions in Eastern Deccan from $A.D. 1000 to A.D. 1250 By A. Vaidehi Krishnamoorthy</ref><ref>Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942</ref>. "శ్రీచిలుకూరి మన్మహాపరిచ్చేదకవీరభద్రరావు వర్ణాటతన కోటఆంధ్ర కాకతీచరిత్రలో వంశవడ్డమాని పాటవములశాసనం, వసిష్టబూదవూరు కౌండిన్యశాసనం, వరత్రిపురాంతక ధనంజయశాసనం కాస్యపాఖ్యఆధారంగా గోత్రంబులచేసుకొని నతిశయిల్లు"కాకతీయులు శూద్రులు అని శ్రీ మాన్ పరవస్తు వెంకటాచార్యులు వ్రాశారుతేల్చారు. ఇందులో కాకతీయులు కాస్యప గోత్రీకులని తెలుస్తోంది.
 
[[చేబ్రోలు]] శాశనం ప్రకారం [[గణపతిదేవుడు]] మున్నూరు సీమ ([[కృష్ణా జిల్లా]]) ప్రాంతంలోని దూర్జయ తెగకు చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె [[రుద్రమదేవి]]ని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి [[పెళ్ళి|వివాహం]] చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను [[కోట సామ్రాజ్యము]]నకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.
చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్రలో వడ్డమాని శాసనం, బూదవూరు శాసనం, త్రిపురాంతక శాసనం ఆధారంగా చేసుకొని కాకతీయులు శూద్రులు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ రచనను [[వెల్లాల సదాశివ శాస్త్రులు]], [[రుద్రరాజు నరసింహరాజు]], [[వంగూరి సుబ్బారావు]] వంటి పెక్కు మంది రచయితలు విమర్శించారు.
 
 
 
[[చేబ్రోలు]] శాశనం ప్రకారం [[గణపతిదేవుడు]] మున్నూరు సీమ ([[కృష్ణా జిల్లా]]) ప్రాంతంలోని దూర్జయ తెగకు చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె [[రుద్రమదేవి]]ని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి [[పెళ్ళి|వివాహం]] చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను [[కోట సామ్రాజ్యము]]నకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.
 
==కాకతీయుల అచ్చతెలుగు పేర్లు==
33

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2424094" నుండి వెలికితీశారు