నిర్మలానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| native_name =
| native_name_lang =
| birth_name = ముప్పునముప్పన మల్లేశ్వరరావు
| birth_date = {{birth date|df=yes|1935|10|20}}
| birth_place = [[ఆంధ్రప్రదేశ్]], [[విశాఖ పట్నం]] జిల్లా, [[అనకాపల్లి]]
పంక్తి 20:
| residence =
| nationality = భారతీయుడు
| other_names = తెలుగుదాసు, విపుల్ చక్రవర్తి, విపుల్, రాజ్ , వాత్సాయనుడు
| ethnicity = <!-- Ethnicity should be supported with a citation from a reliable source -->
| citizenship =
పంక్తి 50:
}}
 
'''నిర్మలానంద''' అనే పేరుతో తెలుగు సాహితీవేత్తగా చిరపరిచితుడైన ఇతని అసలు పేరు ముప్పునముప్పన మల్లేశ్వరరావు. ఇతడుఆయన "[[ప్రజాసాహితి]]" మాసపత్రిక గౌరవ సంపాదకుడిగా, [[జనసాహితి]] సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడు<ref name="జ్యోతి">[http://lit.andhrajyothy.com/sahityanews/famous-author-nirmalanandha-died-13697 ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద కన్నుమూత]</ref>.
==జీవిత విశేషాలు==
ఇతడు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[విశాఖపట్నం]] జిల్లా, [[అనకాపల్లి]]లో [[1935]], [[అక్టోబర్ 20]]వ తేదీన జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావం ఉన్న తండ్రి సలహాతో ఇతడుఆయన హైస్కూల్‌ చదువు పూర్తయ్యే నాటికే హిందీలో పరీక్షలు పాసయ్యాడు. అనకాపల్లిలోని ప్రసిద్ధ శారదా గ్రంథాలయం ఇతడిని సాహిత్య రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. [[ఒరియా భాష|ఒరియా]], [[బెంగాలీ భాష|బెంగాలీ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లిష్‌]] భాషల్లో ప్రవేశం సంపాదించాడు. ఇతడునిర్మలానంద రైల్వేశాఖలో పనిచేసి పదవీ విరమణ చేశాడుచేశారు<ref name="జ్యోతి"/>.
 
==సాహిత్య కృషి==
ఇతడుఆయన 18 ఏళ్లు ప్రజాసాహితి పత్రికకు వర్కింగ్‌ ఎడిటర్‌గా కొనసాగాడు. హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలంపేరు పెట్టుకున్నాడుపెట్టుకున్నారు. "తెలుగుదాసు", "విపుల్‌" అనేవిపుల్ , విపుల్ చక్రవర్తి, రాజ్ కలంపేర్లతో కూడా రచనలు చేసినా నిర్మలానంద పేరుతోనే లబ్ధప్రతిష్ఠుడయ్యాడులబ్ధప్రతిష్ఠుడయ్యారు. దేశంలో ఎక్కడ సాహితీ సభలు జరిగినా హాజరయ్యేవాడుహాజరయ్యేవారు. [[పోతుకూచి సాంబశివరావు]] నిర్వహించిన తెలుగు రచయితల మహాసభలకు తప్పనిసరిగా హాజరయ్యేవాడుహాజరయ్యేవారు <ref name="జ్యోతి"/>. 1979లో విజయనగరంలో జనసాహితి రెండవరెండో మహాసభలకు ఆహ్వానసంఘ సభ్యునిగా కృషి చేశాడుచేశారు. ఆ సభల్లోనే ఇతడు ఆయన జనసాహితి సభ్యునిగా చేరాడుచేరారు. 1981లో గుడివాడలో జరిగిన జనసాహితి 3వ మహాసభలో ఇతడు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేరాడుచేరారు. 1981 సెప్టెంబర్‌లో చైనా ప్రజారచయిత లూషన్‌ శతజయంతి సందర్భంగా ప్రజాసాహితి ప్రత్యేక సంచికను రూపుదిద్దటంలో ఇతడిఆయన కృషి వుంది<ref name="దివికుమార్">[https://www.sakshi.com/news/guest-columns/article-writer-jana-sahithi-nirmalananda-sakshi-1100498 నిర్మల సాహితీమూర్తి నిర్మలానంద - దివికుమార్]</ref>. నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత [[మహా శ్వేతాదేవి]]తో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చాడుతెచ్చారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాససంకలనాన్ని ప్రచురించాడుప్రచురించారు. దీన్ని మహా శ్వేతాదేవి చేతులమీదుగా ఆవిష్కరింపచేశాడుఆవిష్కరింపచేశారు <ref name="జ్యోతి"/>.
 
==రచనలు==
ఇతడుహిందీతో హిందీతోసహాసహా పలు భారతీయభాషల నుంచి వందలాది కథలను తెలుగులోకి అనువదించాడుఅనువదించారు . ఇతడి రచనలలో ముఖ్యమైనవి:
* ‘ఆగ్ ఉగల్తా హువా! ఆస్మాన్ కీ ఒర్ బఢతా హువా’ - శ్రీశ్రీ కవితలకు హిందీ అనువాదం.
మేరే బీనా (కుందుర్తి కవితల అనువాదం)
* ‘లూషన్ వ్యక్తిత్వం- సాహిత్యం’ (సంపాదకత్వం)
* ‘నేను నేల కొరిగితే’ - పాలస్తీనాపై కథలు, కథనాలు, కవితలు
* ‘నా నెత్తురు వృథాకాదు’ - భగత్ సింగ్ రచనల అనువాదం.
* ‘మన్యం వీరుని పోరు దారి’ - అల్లూరి సీతారామరాజుపై వ్రాసిన వ్యాసాల సంపుటి.
తరిమెల నాగిరెడ్డికి కలాల నివాళులు
విప్లవనారీ దుర్గాబాభీ
 
 
 
==మరణం==
ఇతడు [[2018]], [[జూలై 24]]వ తేదీన [[హైదరాబాదు]]లో తన 84వ యేట మరణించాడుమరణించారు<ref name="జ్యోతి"/>,<ref name="దివికుమార్"/>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలానంద" నుండి వెలికితీశారు