నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జుత్తు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లిపెదరు → లుపుతారు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
 
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling piontpoint) కలిగిన [[హెక్సెను]], పెట్రొలు/[[పెట్రోల్]], [[కిరోసిన్ ]], [[డీసెలు]] వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణోగ్రత ఉన్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగున్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగుండవు. ఇవి ఆధునిక మానవునికి విస్తృతంగా [[ఇంధనం]]గా ఉపయోగపడుతున్నాయి.
 
== సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు ==
పంక్తి 38:
* దుంపవేర్లు: [[అల్లం]]. [[పసుపు]]
* పళ్లతొక్కలు: [[నిమ్మ]], [[బత్తాయి]], [[ద్రాక్ష]]
* వేళ్లు: వెలెరియన్ (valerianValerian)
* [[వంట నూనెలు]] (Cooking oils) : ఇవి [[నూనె గింజలు|నూనె గింజల]] నుండి తయారుచేస్తారు.
 
== ఉపయోగాలు ==
=== ఆహారం ===
వివిధ రకాల [[వంట నూనెలు]] [[ఆహారం]]గా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.వంటనూనెలు ఆహారంలోఉండటం చాలా అవసరం.వంటనూనెలలో కొవ్వు ఆమ్లాలు, విటమినులు ఉంటాయి. [[నువ్వుల నూనె]] మొదలైనవి వివిధ వంటలలో [[రుచి]] కోసం, బలానికి వాడతారు.
 
=== జుత్తు ===
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు