ఆస్మియం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 21,1804 → 1804 జూన్ 21, → using AWB
పంక్తి 7:
[[ఇంగ్లాండు]] లోని [[లండను]] నగరంలో,1803 లో స్మిత్ సన్ టేన్నట్ (Smithson Tennant) మరియు విలియమ్ హైడ్ వోల్లస్టన్ (William Hyde Wollaston) లు ఈ మూలకాన్ని మొదటగా కనుగొన్నారు. ఈ మూలకం యొక్క ఆవిష్కరణ ప్లాటినం సమూహానికి చెందిన మూలకాల ఆవిష్కరణతో ముడివడి యున్నది. ప్లాటినం 17 వ శతాబ్దిలో platina ("small silver", పేరుతొ[[యూరోప్|యూరోపు]]లో ప్రవేశించి నది. రసాయన వేత్తలు, ప్లాటినం సమ్మేళనాలు తయారుచేయుటకు, ప్లాటినాన్ని అక్వారిజియా (25%[[నైట్రిక్ ఆమ్లం|నత్రికామ్లం]], మరియు 75% హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మిశ్రమం) లో కరగించినపుడు, ఆమ్లంలో కరుగని నల్లని పదార్థం, శేష పదార్థంగా/అవశిష్టంగా అడుగున మిగిలి ఉండటం గమనించారు. ఆమ్లంలో కరుగని ఈ నల్లని అవశేష పదార్థాన్ని జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్ (Joseph Louis Proust) గ్రాపైట్ గా పొరపాటు పడినాడు.
 
1803 లో Victor Collet-Descotils, Antoine Françంis, comte de Fourcroy, మరియు Louis Nicolas Vauquelin లు తమ పరిశోధనలలో ఈ నల్లని పదార్థం అవశేషంగా ఏర్పడటం గమనించారు కాని విశ్లేషణకు అవసర పడిన పరిమాణంలో పదార్థాన్ని సేకరించలేక పోయారు. చివరకు 1803 లో స్మిత్ సన్‌టేన్నట్ ఈ నల్లని పదార్థం లోని రెండుమూలకాలను వేరుచెయ్యగలిగాడు<ref name=rsc/>. ఆరెండు మూలకాలు [[ఇరీడియం]] మరియు ఆస్మియంలు.ఆస్మియం అను కొత్త మూలకాన్ని గుర్తించినట్లు 1804 జూన్ 21,1804 లో ఒక ఉత్తరం ద్వారా రాయల్ సొసైటికి తెలిపాడు.
 
==లభ్యత==
"https://te.wikipedia.org/wiki/ఆస్మియం" నుండి వెలికితీశారు