విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి భాషాదోషాల సవరణ, typos fixed: లో → లో (4), ె → ే (6) using AWB
పంక్తి 37:
}}
 
'''విజయలక్ష్మి పండిట్''' ([[1900]] [[ఆగస్టు 18]] - [[1990]] [[డిసెంబర్ 1]]) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, మరియు దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]]. [[జవహర్‌లాల్ నెహ్రూ]] సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. [[1962]] నుండి [[1964]] వరకు [[మహారాష్ట్ర]] గవర్నరుగా పనిచేసింది. [[1921]] లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారామ్ పండిట్ ను వివాహమాడింది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిట్ గా మార్చడం జరిగింది.
 
భారత స్వాతంత్ర్య సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలకూ, కారాగార శిక్షలనూ, సైతం లెక్క చేయకుండా, తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్ర్యం కోసం వ్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మీ పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం [[కాశ్మీరు]], కాశ్మీరు పేరు విననివారు మనలో చాలా అరుదు. ప్రకృతి అందచందాలూ, అంతకు మించిన వాతావరణం పచ్చని పచ్చిక బయళ్ళు చూడాలంటే, కాశ్మీరులోనే చూడాలి కాశ్మీరు భూలోక స్వర్గం. [[నెహ్రూ]] వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి [[ఢిల్లీ]]లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
పంక్తి 44:
మోతీలాల్ నెహ్రూ దంపతులకు విజయలక్ష్మీ పండిత్ క్రీ.శ. [[1900]] సం. [[ఆగష్టు 18]] వ తేదీన జన్మించారు. [[జవహర్‌లాల్ నెహ్రూ|జవహర్‍లాల్ నెహ్రూ]] ఈమె సోదరుడు. [[నెహ్రూ]] కన్నా పండిట్ పదకొండు సంవత్సరాలు చిన్నది.
 
జవహర్‍లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్ ల తల్లి స్వరూపరాణి నెహ్రూ. చిన్నతనంలో విజయలక్ష్మీ పండిట్ స్వరూపకుమారిగా పిలువబదుతుండేది. జవహర్‍ నెహ్రూ తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]] వకీలుగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు బాగా ధనం కూడా సంపాదించిన వ్యక్తి. మోతీలాల్ కుటుంబం చాలా సంపన్న మైన కుటుంబం కావటంతో అందమైన, అధునాతనమైన భవనంలో నివసించేవారు. ఈ భవనమే (ఆనంద భవన్) గా పిలువబడేది. భవనానికి తగిన తోట, టెన్నీసు కోర్టు, చుట్టూ చిన్నచిన్న ఔట్ హౌస్ లు, ఈదేందుకు స్విమ్మింగ్ పూల్ మొదలైన నాగరిక యేర్పాట్లతో దాస దాసీ జనాలతో మహారాజ కుటుంబంలాగా ఉండేది. వీరి కుటుంబం ఆనంద భవన్ [[అలహాబాద్]] లో ఉండేది.
 
మోతీలాల్ ను చిన్నతనం నుంచీ, విదేశీ నాగరికత, వారి ఆచార వ్యవహారాలంటే మక్కువ. ఇంట్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు, వారిని సక్రమంగా పెంచేందుకు ఆంగ్లేయ వనితలే ఉండేవారు. అందువల్లనే మోతీలాల్ పిల్లలైన జవహర్ లాల్, విజయలక్ష్మీ పండిత్ ఆమె సోదరి కృష్ణలను కూడా చిన్నతనం నుంచీ పాశ్చాత్యుల నాగరికత అలవాటై పోయింది.
పంక్తి 54:
మోతీలాల్ కుటుంబంలో వారంతా ఆరోగ్యం విషయంలో పిల్లలతో సహా మంచి శ్రద్ధ తీసుకునేవారు. ఉదయం సమయంలో నడక, గుర్రపు స్వారీ వంటివి చేస్తూ చక్కని శరీర పోషణను అభివృద్ధి చేసుకునేవారు. వేళకు చదువు, భోజనం, విశ్రాంతి మిత్రులతో కలసి ఆటపాటలు అందుబాటులో ఉన్న వినోద కార్యక్రమాలకు హాజరు కావటం వంటి కాలక్షేపాలతో ఒక నియమ బద్ధమైన వాతావరణంలో ఆ కుటుంబం పెరిగింది.
 
మోతీలాల్ తన వృత్తిలో గంట విరామం లేకుండాచదువుతున్నా, పిల్లల కోసం ఒక సమయం కేటాయించి వారితో సరదాగా కాలక్షేపం చేసేవాడు. పెంపక విధానంలో ఆడా, మగా అన్న భేదం ఉండేది కాదాయనకు. పసిపిల్లల మానసిక విధానం చాలా సున్నితంగా ఉంటుంది. అన్నదమ్ములతో గాని, అక్కచెల్లెళ్ళతో గాని, వారు సమాన గౌరవాభిమానాలు తల్లిదండ్రులనించి పొందగలిగినప్పుడే వారు సవ్యమైన పంధాలో పెరగగలరు. మగవారిని ఎక్కువగా ప్రేమించెప్రేమించే ఆడపిల్లలు గదాని అయిన దానికి, కానిదానికి వారికి ఆంక్షలు విధించటం కోపగించటం వంటి పనులు చేస్తుంటే వారిలో అసూయ ద్వేషాలు మొదలైన లక్షణాలు తలెత్తే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయం.
 
అయితే చాలామంది మోతీలాల్ బంధువులకూ స్నేహితులకూ, ఈ పద్ధతి కాస్త విచిత్రంగా తోచి వారి గుర్రపు స్వారీ మొదలైన విషయాలలో ఆయనకు సలహాలిస్తూండేవారు. అయినా వారి మాటలు పాటించేవాడు కాడాయన. స్వరూపకుమారిది చిన్నితనం నుంచీ, చాలా సున్నితమైన మనస్తత్వం. ప్రతి విషయం చురుకుగా, లోతుగా పరిశీలనా దృష్టితో ఆలోచించటం ఆమెకు అవవాటైపోయింది. చక్కని రూపం ఆ రూపానికి తగిన అందం. ఈ అందచందాలకు తగిన సునిశిత మేధస్సు ఆమెకు ప్రత్యేక లక్షణాలు.
 
తనకు సంరక్షకురాలైన ఆంగ్ల వనిత నియమాలను శ్రద్ధగా పాటించే దామె. వీరిని పెంచెపెంచే విధానంలో ఆమె ఒకెఒకే రకమైన శ్రద్ధ తీసుకున్నా, ఆమె పాటించే నియమాలు కొంత వరకు స్వరూపకుమారి చెల్లెలయిన కృష్ణ కు వచ్చేవి కావు. స్వరూపకుమారి చిన్నతనం నుంచి మంచి ధైర్యం గల మనిషి. ప్రతి దానికి [[సిగ్గు]]పడటం భయపడటం లాంటివి ఆమెకు నచ్చేవి కావు. చెప్పదలుచుకున్నది కుండపగలకొట్టినట్లు చెప్పేది.
 
==విద్యాభ్యాసం==
పంక్తి 67:
మతవాదుల ఉద్యమాల వలన మోతీలాల్ అంతగా ఆకర్షించపడక పోయినా, [[1915]] వ సంవత్సరంలో జరిగిన హోంరూలు ఉద్యమము నుంచీ, మోతీలాల్ రాజకీయాలపైన ఆసక్తి యెర్పడింది. [[1915]] నాటికి [[అనిబిసెంట్]] దివ్యజ్ఞాన సమాజంలో ఉంది. అప్పతికి తిలక్ జైలు నుంచి విడుదలవటం జవహర్ లాల్ ఇంగ్లాండులో బారిష్టరు డిగ్రీతో ఇండియాకు వచ్చి న్యాయవాద వృత్తి ప్రారంభించటం, దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ రావటం లాంటివి జరిగాయి.
 
మోతీలాల్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచీ, [[కాంగ్రెస్]] నాయకులు చాలామంది "ఆనంద భవనానికి" రాకపోకలు ఎక్కువ చేశారు. అందువలన స్వరూపరాణికి తండ్రి గారి మూలముగా చిన్నతనం నుంచే అఖిలభారత కాంగ్రెస్ నాయకులందరితో పరిచయాలు ప్రారంభమైనాయి. [[1915]] వ సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు బొంబాయిలో జరిగాయి. [[ముస్లింలీగ్]] సమావేశాలు కూడా అక్కదెఅక్కదే జరిగాయి. మోతీలాల్ తో పాటు స్వరూప కుమారి యీ రెండు సమావేశాలకు హాజరైనా, ఆమెకు రాజకీయాలపైన పెద్ద పరిశీలనా దృష్టి లెకపోవడంతో సమస్యలు క్షుణ్ణంగా అర్థమయ్యేవి కావు. అయినా ఆమెకు దేశ పరిస్థితులు, ఉద్యమ విధానాలు తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఉండేది.
 
[[1916]] వ సంవత్సరంలో స్వరూపకుమారి అన్న గారైన జవహర్ లాల్ నెహ్రూ కు కమలా నెహ్రూతో ఢిల్లీలో వివాహమైంది. మోతీలాల్ బాగా ధనవంతుడవడం వలన వివాహం చాల ఆడంబరంగా జరిగింది. వారు [[కాశ్మీరు]] విహార యాత్రకు వెళుతూ వారి వెంట స్వరూప కుమారి కూడా వెళ్ళింది. వీరు కాశ్మీరు అందచందాలను చూసి [[మొదటి ప్రపంచ యుద్ధం]] అయ్యాక తిరిగి వచ్చారు. తండ్రీ కుమారులు యుద్ధ వార్తలు చాలా కుతూహలంగా వింటూ చర్చించుకొనేవారు. తండ్రి అన్నతో స్వరూప కుమారి కూడా ఆ వార్తలూ, వీరి నిర్ణయాలూ వింటూ పరిస్థితులను కొంత అవగాహన చేసుకుండేది.
పంక్తి 73:
స్వరూప కుమారి ఆమె సోదరి కృష్ణ లకు కవిత్వమంటే మంచి ఆసక్తి. వారిద్దరూ ఎక్కువ కాలం వారి తోటలో కూర్చుని సాయంకాల సమయాలలో కవిత్వ ప్రసంగాలతో కాలము వెళ్ళబుచ్చేవారు. స్వరూప కుమారి పదిహేడవ ఏట ఆమె సంరక్షకురాలైన ఆంగ్ల వనిత వెళ్ళిపోయింది. సోదరి కృష్ణకు ఆమె అన్ని విధాల చేదోడుగా ఉంటూ, పది సంవత్సరాల కృష్ణకు ఆమె ఎంతో విజ్ఞానాన్ని బోధిస్తూ ఆమెను విపరీతంగా ప్రేమించింది.
 
స్వరూప కుమారికి కసలు పాఠశాల విద్యంటే తెలియదు. [[జలియన్ వాలా బాగ్]] ఉదంతంతో ఉద్యమం గాంధీజీ నాయకత్వంలో ఉదృతమైనది. ఈ సంఘటనలన్నీ మోతీలార్ పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఉపకరించాయి. [[గాంధీజీ]], మోతీలాల్ చర్చల ఫలితంగా ఆ సంవత్సరం [[అమృత్ సర్]] లో జరిగిన [[కాంగ్రెస్]] మహాసభకు మోతీలాల్ అధ్యక్షుడు. జలియన్ వాలా బాగ్ ఉదంతంతో మోతీలాల్ కుటుంబమంతా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో మోతీలాల్ కుటుంబమంతా పాల్గొన్నారు.
 
==వివాహం==
పంక్తి 79:
 
==భర్తతో కలిసి యూరప్ పర్యటన==
[[సబర్మతీ ఆశ్రమం]]లో ఉన్నపుడైనా, [[మోతీలాల్ నెహ్రూ|మోతీలాల్]], [[గాంధీజీ]] అభిప్రాయాలతో ఏకీభవించలేక పోయ్యాడు. విజయలక్ష్మీ పండిట్, రంజిత్ పండిట్ లు [[ఐరోపా]] అంతా తిరగాలనిపించి [[1925]] లో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొనే సమయానికి అన్న గారి భార్త కమలకు ఆరోగ్యం పాడై స్విట్జర్ లాండ్ తీసుకు వెళ్ళవలసి వచ్చి, జవహర్‍లాల్ భార్య, కుమార్తె లతో కలసి [[ఐరోపా]] కు బయలుదేరాడు. విజయలక్ష్మి, రంజిత్ లు కూడా వారితో కలసి వెళ్ళారు. ఈ దంపతులిద్దరూ కొంతకాలం యాత్ర చేసి, వివిధ దేశాల ఆర్థిక రాజకీయ, సాంఘిక పరిస్థితులను స్వయంగా చూసి తిరిగి [[ఇండియా]] చేరుకున్నారు. [[1927]] వ సంవత్సరం మోతీలాలు కూడా [[ఐరోపా]] వెళ్ళాడు. ఆయన అక్కడ ఉండగానే విజయలక్ష్మి, రంజిత్ లు తిరిగి [[ఐరోపా]] బయలుదేరి వెళ్ళారు.
 
==గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంలో విజయలక్ష్మి==
పంక్తి 110:
లేవండీ ఈ దేశము మనది. పరిపాలించే వారు పరాయివారు. వారి అధికారాన్ని సహించకండి. జాతి మేలుకోవాలి. స్వరాజ్యం స్థాపించే వరకూ నిదురించకూడదు! ప్రజలను నిద్ర మోల్కొలపింది.
 
పక్షవాతం వచ్చి తల్లి స్వరూపారాణి మరణించింది. యుద్ధ సమయంలోనెసమయంలోనే గాంధీజీ 1940 లో వ్యక్తి [[సత్యాగ్రహం]] ప్రారంభించాడు. డెసెంబర్ 9 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ సత్యాగ్రహంలో చేరింది. అప్పుడు అరెస్టుచేసి ప్రభుత్వం ఆమెను నైనీ జైల్లో నాలుగు మాసాలుంచింది. దేశంలో ఈ రాజకీయ తుఫాను వతావరణంలో ఉండగానే జవహర్ లాల్ కుమార్తె ఇంధిరా గాంధీకి, ఫిరోజ్ ఖాన్ కు పెళ్ళి జరిగింది. ఆ సమయంలోనెసమయంలోనే క్రిప్సు రాయబారం చెడింది. 1942 ఆగష్టు తొమ్మిదవ తేదీన బాపూజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ [[క్విట్ ఇండియా]] తీర్మానము చేసింది. భారతీయనాయకులందరూ గాంధీజీకి అండగా నిలబడేసరికి నాయకులందరినీ ప్రభుత్వం ఖైదు చేసింది. 1942 ఆగష్టు 12 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ ను అరెష్టు చేశారు. చిన్నపిల్లలైన ఆమె కురార్తెలు భయమూ బాధా లేకపోగా తల్లికి ధైర్యం చెప్పి నైనీ [[జైలు]]కు పంపారు.
 
ఆమె
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు