వేరుశనగ నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లిపెదరు → లుపుతారు, వుష్ణోగ్రత → ఉష్ణ using AWB
చి →‎top: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే using AWB
పంక్తి 4:
[[దస్త్రం:gnseeds.jpg|thumb|right|వేరుశనగ విత్తనాలు]]
 
'''వేరుశనగ నూనె''' ('''Groundnut oil/pea nut''') : వేరుశనగ నూనెను ''' [[వేరుశనగ|వేరు శెనగ]]''' విత్తనములనుండి తీయుదురు. వేరుశనగ జన్మస్దలము[[దక్షిణ అమెరికా]]. వేరుశనగ ఉష్ణమండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగావుండు వ్యవసాయభూములు అనుకూలం. [[ఇండియా]], [[ఛైనా]], [[దక్షిణ ఆసియా]], [[ఆగ్నేయ ఆసియా]] ఖండదేశాలలో వేరుశనగ నెనే వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికిచెందిన మొక్కకుటుంబం:'''[[ఫాబేసి]]''', ప్రజాతి:'''[[అరాచిస్]]''' . శాస్త్రీయ నామం ''arachis hypogaea legume'<ref>{{citeweb|url=http://www.britannica.com/EBchecked/topic/247009/groundnut|title=Groundnut |publisher=britannica.com|date=|accessdate=2015-03-15}}</ref>. అన్నిరకాల వాతావరణ పరిస్దితులను తట్టుకోగలదు.పూలు పసుపువర్ణంలో వుండును.ఖరీఫులో వర్షాధార పంటగా, రబీలో నీటిపారుదల వున్నచోట సాగు చేయుదురు.
 
==సాగు<ref>SEAHandBook-2009,By TheSolventExtractors' Association ofIndia</ref>==
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_నూనె" నుండి వెలికితీశారు