శారదా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చివరి రోజులు: భాషాదోషాల సవరణ, typos fixed: జూలై 20, 1920 → 1920 జూలై 20, → using AWB
పంక్తి 74:
 
== చివరి రోజులు==
శారదాదేవి చివరి రోజులు [[కలకత్తా]]కు జయరాంబాటికి మధ్య పయనిస్తూ గడిపారు. 1919 [[జనవరి]]లో, జయరాంబాటి వెళ్ళి అక్కడే ఒక యేడాది కాలం గడిపారు. అక్కడ చివరిమూడు నెలలూ ఆమె ఆరోగ్యం క్షీణించగా ఫిబ్రవరి 27, 1920 న తిరిగి కలకత్తాకు తీసుకువచ్చారు. మరి ఐదు నెలలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. నిర్యాణానికి ముందు ఆవిడ శిష్యులతో అన్న మాటలివి. "ఒక్క విషయం చెబుతాను-- మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే". దీన్నే ఆమె అంతిమసందేశంగా భావిస్తారు. ఆవిడ 1920 జూలై 20, 1920 న రాత్రి ఒకటిన్నరకు పరమపదించారు.
 
== బోధనలు మరియు సూక్తులు ==
"https://te.wikipedia.org/wiki/శారదా_దేవి" నుండి వెలికితీశారు