ఆంధ్రరాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
''' ఆంధ్ర రాష్ట్రం ''' ('''Andhra State'''; {{IAST|Āndhra}}, {{IPA-all|ˈɑːndʰrʌ}}) [[భారతదేశం]]లో ఒక [[రాష్ట్రం]]గా 1 అక్టోబరు, 1953 తేదీన ఏర్పడింది. [[తమిళనాడు|మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[తెలుగు భాష]] మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు [[తుంగభద్ర నది]] నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. [[రాయలసీమ]] మరియు [[కోస్తా]] ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.
1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
 
{{Infobox state
| map_alt =
| map_caption = భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం
| anthem = "[[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]]"
| coordinates = {{coord|16.50|80.64|region:IN-AP_type:adm1st_dim:500000|display=inline,title}}
| coordinates_footnotes =
| subdivision_type = దేశం
| subdivision_name = {{flag|India}}
| established_title = రాష్ట్రావతరణ
| established_date = 1 అక్టోబర్ 1953
| seat_type = రాజధాని నగరం
| seat = [[కర్నూలు]]
| seat1_type = పెద్ద నగరం
| seat1 = [[విశాఖపట్నం]]
| parts_type = జిల్లాలు
| parts_style = para
| p1 = 13
| government_footnotes =
| governing_body = [[ఆంధ్ర ప్రభుత్వం]]
| leader_title = [[ఆంధ్ర గవర్నర్లు|గవర్నరు]]
| leader_name = [[సి.ఎం.త్రివేది]]
| leader_title1 = [[ఆంధ్ర ముఖ్యమంత్రులు]]
| leader_name1 = [[టంగుటూరి ప్రకాశం పంతులు]]
| leader_title4 = [[ఆంధ్ర హైకోర్టు|హైకోర్టు]]
| leader_name4 = హైకోర్టు,గుంటూరు
| population_demonym = తెలుగు / ఆంధ్రులు
| timezone1 = IST
| utc_offset1 = +05:30
| {{nowrap|అధికార భాషలు}}
| blank1_info_sec1 = తెలుగు
}}
 
ఆ తర్వాత 1 నవంబరు, 1956 తేదీన [[తెలంగాణ]] ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రరాష్ట్రం" నుండి వెలికితీశారు