అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి +{{Authority control}}
పంక్తి 17:
 
==వంశచరిత్ర==
సుబ్రహ్మణ్యకవిది పండితవంశము. ఇతని తండ్రి రంగధామాద్యుడు. నారాయణాచల మాహాత్మ్య కృతికర్త. కవిచోర చంద్రోదయ, సత్యభామా విలాసాదులు రచించిన రామకృష్ణకవి కితడు భిన్నోదర సోదరుడు.
 
==సాహిత్యకృషి==
పంక్తి 29:
</poem>
 
ఇట్టి పరీక్షల కాగిన సుబ్రహ్మణ్యకవిని మాడుగల్లుఱేడు మెచ్చి యాస్థానకవిగా నర్థించెను. కాని జన్మస్థానమున కాయూరు దూరమగుటచే నంగీకరింపక కవిగారు వార్షికబహూకారము వచ్చునటుల ప్రార్థించెను. 1853 మొదలు 1869 వఱకు నాసంస్థాన వార్షికవిత్తము సుబ్రహ్మణ్యకవి పొందుచుండెను. 1869 లో పీఠికాపుర సంస్థానమున మాసవేతన మేర్పడినది. గంగాధరరామరాయేంద్రు డీకవిప్రతిభ దెలిసికొని సన్మానించెను.
 
===భద్రా పరిణయము===
పంక్తి 62:
 
ఈపద్య మిచ్చి మాడుగుల సంస్థానములో నెవరో పండితులు సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నర్థము చెప్పుమనిరట. నాటి వారిలో నిట్టి పాషాణములను బ్రద్దలుగొట్టు దిట్టలు చాలమంది యుండువారు. మన శాస్త్రీగారు వెంటనే దానికర్థము వివరించిచెప్పిరి. తరువాత సేకరించిన కొన్ని చాటువులకు వ్యాఖ్య వ్రాసి "చాటుధారా చమత్కారసారము" వెలువరించిరి.
జయంతి రామయ్యపంతులుగారికి వీరికిని మైత్రి. రామయ్యపంతులుగారి ప్రోత్సహమువలన నీకృతి రచితమైనది.
 
===కవితాధార===
పంక్తి 78:
* [[ఆంధ్ర రచయితలు]] : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940. పేజీలు: 63-8.
* '''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]