జ్ఞానశ్రీమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., గధ → గద, గ్రంధం → గ్రంథం (3), ప్రత్యర్ధి → ప using AWB
చి +{{Authority control}}
పంక్తి 1:
జ్ఞానశ్రీమిత్ర క్రీ.శ. 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రసిద్ధ భారతీయ బౌద్ధ తత్వవేత్త మరియు తార్కికుడు. దిజ్ఞాగ-ధర్మకీర్తి లచే నెలకొల్పబడిన జ్ఞానమీమాంస (ప్రమాణం) సంప్రదాయానికి చెందిన తర్కవేత్త. ఇతను విక్రమశిల బౌద్ధ విశ్వవిద్యాలయానికి ద్వారపండితుడు, ఆచార్యుడు. రత్నకీర్తికి గురువు. క్రీ.శ. (975-1025) మధ్య కాలంలో జీవించిన జ్ఞానశ్రీమిత్ర తన కాలంలో బౌద్ధ వర్గాలనుండే కాక హిందూ, జైన మత వర్గాల నుండి కూడా ప్రముఖ తాత్వికుడుగా గుర్తింపు పొందాడు.<ref>McCrea; Patil, 2010, p. 2.</ref>
 
==తాత్విక చింతన==
పంక్తి 7:
అదేవిధంగా జ్ఞానశ్రీమిత్ర యోగాచార సిద్ధాంతాన్ని సమర్ధించాడు. అతని దృష్టిలో ఈ సర్వ జగత్తు విజ్ఞానం (consciousness) తోనే నిండి ఉంది.<ref>McCrea; Patil, 2010, p. 21.</ref> [[విజ్ఞానం]] లేదా [[చిత్తము|చిత్తం]] ఒక్కటే సత్యం.
 
వ్యాప్తికారిక అనే గ్రంథంలో పొగ మరియు అగ్ని వంటి విభిన్నమైన రెండు ఆస్తిత్వాల మధ్య గల తార్కిక సంబంధాలను ఇతను విశిదీకరించాడు. ఈ అంశంలో జ్ఞానశ్రీమిత్ర వైఖిరిని రచయిత హోస్ట్ లాసిక్ (Horst Lasic) వివరిస్తూ “జ్ఞానశ్రీమిత్రకు సంబంధించినంత వరకు, విభిన్న ఆస్తిత్వాల మధ్య గల అనుమాన-నిశ్చయ సంబందం 'కార్యాకారణ సంబందం' (effect-cause relation) అయివుండాలి మరియు అటువంటి సంబంధాలను కేవలం ఒక నిర్దిష్ట క్రమలో వచ్చే ప్రత్యక్షం (perception), అనుపలబ్ది (Non apprehension) ల ద్వారానే గుర్తించడం సాధ్యమవుతుంది." అని పేర్కొంటాడు."<ref>Horst Lasic, Review of: ''Parimal G. Patil; Jñānaśrīmitra's Vyāpticarcā: Sanskrittext, Übersetzung, Analyse''</ref>
 
బౌద్ధంలోని యోగాచార సంప్రదాయంలోని 'నిరాకార' శాఖకు చెందిన 'రత్నాకర శాంతి' ఇతని ప్రత్యర్థి. ఈ 'నిరాకార' శాఖను ఖండిస్తూ, జ్ఞానశ్రీమిత్ర యోగాచార సంప్రదాయంలోని 'సాకార' శాఖకు ప్రధాన సమర్ధకుడిగా నిలిచాడు.<ref>McCrea; Patil, 2010, p. 3.</ref> అతను దేవునికి వ్యతిరేకంగా 'ఈశ్వరదూషణ' అనే గ్రంథాన్ని సైతం రచించాడు.
పంక్తి 40:
 
==మూలాలు==
 
{{Authority control}}
 
[[వర్గం:భారతీయ బౌద్ధ పండితులు]]
"https://te.wikipedia.org/wiki/జ్ఞానశ్రీమిత్ర" నుండి వెలికితీశారు