పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి +{{Authority control}}
పంక్తి 1:
'''[[పసుపులేటి రంగాజమ్మ]]''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
 
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక [[దేవదాసి]] [[కుటుంబము]]<nowiki/>లో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]] ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
 
రంగాజమ్మ ''మన్నారు దాసవిలాసము'' అనే [[కావ్యము]] రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
పంక్తి 10:
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినాతలోదరీ </poem><br />
 
==ఒక నింద==
తుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ [[ఆత్మహత్య]]<nowiki/>కు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.
 
==రచనలు==
పంక్తి 29:
 
{{దక్షిణాంధ్ర యుగం}}
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_రంగాజమ్మ" నుండి వెలికితీశారు