రాజారావు (ఆంగ్ల రచయిత): కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ( → ( using AWB
చి +{{Authority control}}
పంక్తి 31:
 
==రచనలు==
ఇతడు తన రచనా వ్యాసంగంపు తొలిదశలో ఫ్రాన్సు దేశంలో ఫ్రెంచి, ఇంగ్లీషు, కన్నడ భాషలలో కథలు వ్రాశాడు. 1939లో ఛేంజింగ్ ఇండియా అనే సంకలనానికి సంపాదకునిగా, విదర్ ఇండియా అనే పుస్తకాన్ని ఇక్బాల్‌ సింగ్‌తో కలిసి సహసంపాదకునిగా ప్రచురించాడు. [[జవహర్‌లాల్ నెహ్రూ]] వ్రాసిన సోవియట్ రష్యా సమ్‌ రాండమ్‌ స్కెచెస్ అండ్ ఇంప్రెషన్స్ అనే పుస్తకానికి సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు జాతీయోద్యమంలో పాల్గొన్న అనుభవాలు ఇతని తొలి నవల "కాంతాపుర"లోను కథా సంకలనం "ది కౌ ఆఫ్ ది బ్యారికేడ్స్"లోను ప్రతిఫలించాయి. ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చిన చాలా కాలం తర్వాత 1960లో ఇతడు "ద సర్పెంట్ అండ్ ద రోప్" రచించాడు. దీనిలో భారతీయ పాశ్చాత్య సంస్కృతుల మధ్య సంబంధాలను నాటకీయ ఫక్కీలో వర్ణించబడింది. ఈ నవల పేరులోని సర్పం (Serpent) భ్రాంతికి, త్రాడు (Rope) వాస్తవానికి ప్రతీకలు<ref>Ahmed Ali, "Illusion and Reality": The Art and Philosophy of Raja Rao, Journal of Commonwealth Literature, Leeds, July 1968, No.5.</ref>.
 
ఇతని రచనల జాబితా
పంక్తి 89:
*[http://www.beilharz.com/autores/rao/ "Breathing India In America: A Tribute to Raja Rao"] by Francis C. Assisi. (2006)
*[http://www.uv.es/~calaforr/to_raja.html "To Raja Rao"], an 1969 English poem by [[Czeslaw Milosz]].
 
 
{{Authority control}}
 
{{Authority control}}
 
[[Categoryవర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:1908 జననాలు]]
[[Categoryవర్గం:2006 మరణాలు]]
[[Categoryవర్గం:ఆంగ్ల నవల రచయితలు]]
[[Categoryవర్గం:కన్నడ ప్రజలు]]
[[Categoryవర్గం:భారతీయ సాహిత్యవేత్తలు]]
[[Categoryవర్గం:ఆంగ్ల రచయితలు]]
[[Categoryవర్గం:సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు]]