వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 44:
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్ని ఈయన ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు మరియు తెలుగు-ఆంగ్లం నిఘంటువు మరియు పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. ఈ నిఘంటువు లోని ఇంగ్లీషు-తెలుగు భాగం వికీపీడియాలో కూడ చూడవచ్చు [[వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)]].
 
బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నారు. తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది. ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి.
 
ఈయన ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేరు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.
పంక్తి 79:
* [http://www.friendsoftelugu.org/UCB/ Friends of Telugu]
* [http://southasia.berkeley.edu/telugu Berkeley South Asia]
 
{{Authority control}}
 
{{Authority control}}