సాహితీ సోపతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 2:
 
== ఆవిర్భావం ==
తెలంగాణ భాషా, [[సాహిత్య]], [[చరిత్ర]], సంస్కృతుల పునర్వికాసమే ధ్యేయంగా పురుడు పోసుకున్నది. 2010లో ఆవిర్భవించిన ఈ సంస్థ వల్లుబండ అనే [[తెలంగాణ]] ఉద్యమ కవిత్వ సంకలనాన్ని [[కరీంనగర్]] కవుల భాగస్వామ్యంచే వెలువరించింది. ఫిబ్రవరి 2015లో ఐదేళ్ల సంబరాలు నిర్వహించుకుంది. ఇందులో రవ్వశ్రీహరి లాంటి ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొనడం విశేషం. [[దళిత]], [[బహుజన]], [[స్త్రీ]], మైనారిటీ వాదాలు భూమికగా సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 
== ఉద్దేశం ==
పంక్తి 40:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/సాహితీ_సోపతి" నుండి వెలికితీశారు