నీలగిరి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
*12672 నెంబరుతో ప్రయాణించు నీలగిరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు రాత్రి 07గంటల 45నిమిషాలకు మెట్టుపాలయం నుండి బయలుదేరి [[కోయంబత్తూరు]],తిరుప్పూర్,ఈరోడ్,సేలం,కాట్పాడి,అరక్కోణం,[[పెరంబూరు]] లమీదుగా ప్రయాణఇస్తూ మరుసటి రోజు ఉదయం 05గంటల 05నిమిషాలకు [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] చేరుతుంది.
''' నీలగిరి ఎక్స్‌ప్రెస్ ''' [[కోయంబత్తూరు]] వద్ద తన ప్రయాణిదిశను మార్చుకుంటుంది.
,==జోన్ మరియు డివిజన్==
నీలగిరి ఎక్స్‌ప్రెస్ [[దక్షిణ రైల్వే]] మండలం కు చెందింది.
 
==వేగం==
12671/71 నీలగిరి ఎక్స్‌ప్రెస్ మొత్తం 530 కిలోమీటర్ల దూరం అధిగమించడానికి 09గంటల 10నిమిషాలు తీసుకుంటుంది.ఈ రైలు యొక్క సరాసరి వేగం గంటకు 58కిలోమీటర్లు. ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు మరియు సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.