జోగ్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి జోగ్ కు చేరుకొనే విధానం, జోగ్‌కి దగ్గరలో మరి కొన్ని ఆకర్షణలు
పంక్తి 39:
 
*జోగ్ జలపాతాలకు దగ్గరలో ఉన్న బస్సు స్టేషన్లు - జోగ్, సాగర్. [[బెంగళూరు]] నుండి సరాసరి జోగ్ కు చేరడానికి బస్సు సౌకర్యం ఉంది. తప్పని పక్షంలో బెంగళూరు నుండి సాగర్‌కు బస్సు తీసుకొని, సాగర్ నుండి జోగ్ కి సులభంగా చేరుకోవచ్చు. [[షిమోగ]] నుండి జోగ్ 104 కి.మీ.దూరంలో ఉంది.
*జోగ్ కి దగ్గరలో ఉన్న రైలు స్టేషన్లు - తాళగుప్ప, సాగర, [[షిమోగ]]. అతి దగ్గర రైల్వే స్టేషన్ (13 కిమీ) తాళగుప్ప. మైసూరు మరియు బెంగళూరు నుండి) తాళగుప్ప, సాగర, [[షిమోగ]]. బెంగళూరు నుండిలకు సాగర్‌కి రైలు సౌకర్యం ఉంది.
*[[కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]], మరియు ప్రైవేటు బస్సులు, చాలా మటుకు టూర్టిస్టు బస్సులు షిమోగ నుండి నడుస్తాయి.
* దగ్గరలోని విమానాశ్రయం - [[షిమోగ]]
"https://te.wikipedia.org/wiki/జోగ్_జలపాతం" నుండి వెలికితీశారు