రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|literacy_female=57.03
}}
1978లో [[హైదరాబాదు]] జిల్లా నుంచి విడదీసి ఏర్పాటుచేశారు.[[హైదరాబాదు]] జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉంది. [[హైదరాబాదు]] నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రము. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, [[తమిళనాడు]] గవర్నరుగా పనిచేసిన [[మర్రి చెన్నారెడ్డి]], తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి<ref>చరితార్థులు మన తెలుగు పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, ప్రథమ ముద్రణ జనవరి 2012, పేజీ 265</ref> ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన [[కొండా వెంకట రంగారెడ్డి]], దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా పనిచేసిన [[సబితా ఇంద్రారెడ్డి]], విమోచనొద్యమకారులు కాటం లక్ష్మీనారాయణ, వెదిరె రాంచంద్రారెడ్డి, గంగారాం ఆర్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 10</ref> కీసర లింగేశ్వరాలయం, అనంతగిరి, చిలుకూరు బాలాజీ, కీసర లాంటి పుణ్యక్షేత్రాలు, షాబాద్ నాపరాతికి, సిమెంటు కర్మాగారాలకు మరియు కందులకు ప్రఖ్యాతిగాంచిన తాండూరు ఈ జిల్లాలోనివే. జిల్లాలో 37 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదుకు చెందిన 150 డివిజన్లలో 48 డివిజన్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో ప్రవహించే ప్రధాన నది మూసీ. దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ నెంబరు జాతీయ రహదారి, హైదరాబాదు నుంచి కాజీపేట, గద్వాల, వాడి, బీబీనగర్ రైలుమార్గాలు, వికారాబాదు-పర్భని మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52,96,741.<ref>భారత

== గణాంక విభాగము విడుదల చేసిన వివరాలవివరాలు ప్రకారం</ref>==
 
=== జనాభా లెక్కలు ===
2011 జనాభా లెక్కల ప్రకారం 52,96,741 జనాభాతో రంగారెడ్డి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో ప్రథమస్థానంలో, దేశంలో 17వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా. 2001 జనాభా 35,75,064 కాగా దశాబ్దం కాలంలో 48.15% వృద్ధి చెందింది. 1901లో కేవలం 3.39 లక్షలుగా ఉన్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలకు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ 1991 నాటికి 25.51 లక్షలు, 2001 నాటికి 35.75 లక్షలు, 2011 నాటికి 52.96 లక్షలకు చేరింది. మండలాల వారీగా చూస్తే సరూర్ నగర్, బాలానగర్, మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్, కీసర, కుత్బుల్లాపూర్ మండలాలో జనాభా చాలా అధికంగా ఉంది. ఈ 6 మండలాలోనే సుమారు 40% జనాభా ఉంది.
 
2001 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 35,75,064 కాగా దశాబ్దం కాలంలో 48.15% వృద్ధి చెందింది.
 
2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52,96,741.<ref>భారత గణాంక విభాగము విడుదల చేసిన వివరాల ప్రకారం</ref> జనాభాతో రంగారెడ్డి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో ప్రథమస్థానంలో, దేశంలో 17వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా.
 
== చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
నిజాం కాలంలో ఇది అత్రాప్-ఎ-బల్ద్ జిల్లాలో భాగంగా గుల్షనాబాదు సూబాలో ఉండేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటింది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిన కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> 1948లో నిజాం నిరంకుశ పాలన అంతం తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో [[హైదరాబాదు]] జిల్లాలో భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. [[హైదరాబాదు రాష్ట్రము]]లో [[బూర్గుల రామకృష్ణారావు]] మంత్రివర్గములో మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడిన తర్వాత [[నీలం సంజీవ రెడ్డి]] మంత్రివర్గములో సభ్యుడైన [[కె.వి.రంగారెడ్డి]] పేరు మీదుగా ఈ జిల్లాకు నామకరణము చేశారు. ఈ జిల్లా ఇంతకు మునుపు [[హైదరాబాదు జిల్లా]]లో భాగంగా ఉండేది [[1978]]లో హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి [[కె.వి.రంగారెడ్డి]] పేరిట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లాపేరు లోంచి కె.వి.పదాలను తొలిగించారు. ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 తాలుకాలు ఉండగా 1986లో మండలాల వ్యవస్థ ప్రారంభం కావడంతో తాలుకాల స్థానంలో 37 మండలాలు ఏర్పడ్డాయి.
 
;=== నిజాం విమోచనోద్యమం ===
1947 ఆగస్టు 15న దేశమంతటా ప్రజలు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుండగా హైదరాబాదు సంస్థాన ప్రజలు మాత్రం దాష్టీక రజాకార్ల రాక్షస దురాగతాలకు బలైపోతున్నారు.ఆ సమయంలో అప్పటి అత్రాఫ్-ఎ-బల్దా జిల్లాలో భాగమైన ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతం ప్రజలు కూడా నిజాం మరియు రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. మందుముల నర్సింగరావు, [[కాటం లక్ష్మీనారాయణ]], గంగారం లాంటి ఉద్యమకారులు ప్రజలను చైతన్యవంతం చేశారు. శంషాబాదు ప్రాంతానికి చెందిన గంగారం [[నారాయణరావు పవార్]]తో కలిసి నిజాం నవాబునే హత్యచేయడానికి వ్యూహంపన్నాడు. శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లోవేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించాడు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2011</ref>[[ఇబ్రహీంపట్నం]] పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు.
 
Line 49 ⟶ 59:
== ఇతర జిల్లాలలో చేరిన రంగారెడ్డి జిల్లా మండలాలు==
[[దస్త్రం:Rangareddy.jpg|right|300px|రంగారెడ్డి జిల్లా మండలాలు]]
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 37 రెవిన్యూ మండలములుగామండలాలగా విభజించారు.<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0215000000&ptype=B&button1=Submit రంగారెడ్డి జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 28, 2007న సేకరించారు.</ref>
 
ఈ బొమ్మలో [[హైదరాబాదు జిల్లా]] తెలుపు రంగులో సున్నతో గుర్తించబడింది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 8 పాత మండలాలు నూతనంగా ఏర్పాటైన మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాపరిధిలోజిల్లా పరిధిలో చేరినవిచేరాయి.అలాగే 15 పాతమండలాలు నూతనంగా ఏర్పాటైన వికారాబాదు జిల్లా పరిధిలో చేరినవిచేరాయి.
 
=== మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>===
[[దస్త్రం:Indian Airlines VT-SCF at Rajiv Gandhi Airport, Jan 2012 (2).jpg|thumb|రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|250px]]
 
{{Div col|cols=1}}
* [[మేడ్చల్]]
* [[షామీర్‌పేట్‌]]
Line 66 ⟶ 76:
* [[కుత్బుల్లాపూర్‌]]
* [[బాలానగర్, రంగారెడ్డి|బాలానగర్]]
 
{{Div end}}
=== వికారాబాదు జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
 
{{Div col|cols=2}}
* [[మర్‌పల్లి]]
* [[మోమిన్‌పేట్‌]]
Line 84 ⟶ 94:
* [[దౌలతాబాద్ (వికారాబాద్)|దౌల్తాబాద్]]
* [[తాండూరు]]
{{Div end}}
 
=== రంగారెడ్డి జిల్లాలోని మండలాలు.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ===
 
{{Div col|cols=4}}
# [[హయాత్‌నగర్‌|హయత్‌నగర్‌]]
# [[ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి|ఇబ్రహీంపట్నం]]
Line 115 ⟶ 124:
# [[చౌదర్‌గూడెం (రంగారెడ్డి)|చౌదర్‌గూడెం]]*
# [[కడ్తాల్ (ఆమన‌గల్)|కడ్తాల్]]*
 
{{Div end}}
<nowiki>*</nowiki>గమనిక:రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు15 నుండి 17 వరకు గల మూడ మండలాలు కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్]] జిల్లా నుండి విలీనంకాగా,25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.
 
== రవాణా వ్వవస్థ ==
Line 128 ⟶ 137:
 
'''వాయుమార్గం''': రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రంగారెడ్డీ జిల్లాకు చెందిన శంషాబాదు మండలంలో ఉంది. రాష్ట్ర రాజధానికి 22 కిమీ దూరంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని 2008లో ప్రారంభించారు.
 
== జనాభా లెక్కలు ==
 
2011 జనాభా లెక్కల ప్రకారం 52,96,741 జనాభాతో రంగారెడ్డి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో ప్రథమస్థానంలో, దేశంలో 17వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా. 2001 జనాభా 35,75,064 కాగా దశాబ్దం కాలంలో 48.15% వృద్ధి చెందింది. 1901లో కేవలం 3.39 లక్షలుగా ఉన్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలకు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ 1991 నాటికి 25.51 లక్షలు, 2001 నాటికి 35.75 లక్షలు, 2011 నాటికి 52.96 లక్షలకు చేరింది. మండలాల వారీగా చూస్తే సరూర్ నగర్, బాలానగర్, మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్, కీసర, కుత్బుల్లాపూర్ మండలాలో జనాభా చాలా అధికంగా ఉంది. ఈ 6 మండలాలోనే సుమారు 40% జనాభా ఉంది.
 
== అడవులు==
Line 147 ⟶ 152:
 
== ప్రముఖవ్యక్తులు==
=== '''మర్రి చెన్నారెడ్డి ==='''
 
;ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి వికారాబాదు సమీపంలోని సిర్పూర్ గ్రామంలో 1919 జనవరి 13న జన్మించాడు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ స్థాపించి అన్ని సీట్లలో విజయం సాధించాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. తమిళనాడు గవర్నరుగా ఉంటూ 1996లో మరణించాడు.
=== మర్రి చెన్నారెడ్డి ===
 
;'''కొండా వెంకట రంగారెడ్డి'''
 
;స్వాతంత్ర్య సమరయోధుడు, 2సార్లు ఆంధ్రమహాసభలకు అధ్యక్షత వహించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో పలు మంత్రిపదవులు, ఉప ముఖ్యమంత్రిపదవి నిర్వహించిన ప్రముఖ తెలంగాణ దురంధరుడు కొండా వెంకట రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లాకు ఈ పేరు ఇతని మీదుగానే పెట్టబడింది.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 240</ref> 1890 డిసెంబరులో జన్మించిన కె.వి.రంగారెడ్డి 1970 జూలైలో మరణించాడు.
;గంగారాం ఆర్య
 
;వెదిరె రమాణారెడ్డి
;'''గంగారాం ఆర్య'''
;నిరంకుశ నిజాం ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు వెదిరె రమణారెడ్డి 193 జూన్‌లో ఆరుట్ల గ్రామంలో జన్మించాడు. డీఎస్పీ హోదాలో పనిచేసి ఇండీయన్ పోలీస్ మెడల్‌ను అందుకున్నాడు.
 
;సి.మాధవరెడ్డి
;'''వెదిరె రమాణారెడ్డి'''
;రజాకార్ల మితిమీరిన అకృత్యాలను, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన ప్రముఖ విమోచనోద్యమనేత మాధవరెడ్డి 1932 జూలై 31న హయత్‌నగర్ మండలంలో జన్మించాడు. రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
;టి.దేవేందర్ గౌడ్
;నిరంకుశ నిజాం ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు వెదిరె రమణారెడ్డి 193 జూన్‌లో ఆరుట్ల గ్రామంలో జన్మించాడు. డీఎస్పీ హోదాలో పనిచేసి ఇండీయన్ పోలీస్ మెడల్‌ను అందుకున్నాడు.
;రంగారెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను పనిచేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు.<ref>http://www.goudsinfo.com/famous-Devendergoud.htm</ref> ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉండి 2009లో తెలంగాణా అంశంతో విభేదించి నవతెలంగాణ పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. 2009 ఎన్నికలలో స్వయంగా శాసనసభకు, పార్లమెంటుకు ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యాడు. చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు.
 
;కాటం లక్ష్మీనారాయణ
;'''సి.మాధవరెడ్డి'''
;సబితా ఇంద్రారెడ్డి
 
;దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా నియమితులైన సబితా ఇంద్రారెడ్డి తాండూరు సమీపంలోని కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయ రంగప్రవేశం చేసి 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా, 2009లో హోంశాఖ మంత్రిగా నియమితులైంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లోనూ అదే శాఖ లభించింది.
;రజాకార్ల మితిమీరిన అకృత్యాలను, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన ప్రముఖ విమోచనోద్యమనేత మాధవరెడ్డి 1932 జూలై 31న హయత్‌నగర్ మండలంలో జన్మించాడు. రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.
;జి.కిషన్ రెడ్డి
 
;ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన జి.కిషన్ రెడ్డి 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించాడు. 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.<ref>http://www.hindu.com/2010/03/06/stories/2010030664060600.htm</ref>
;'''టి.దేవేందర్ గౌడ్'''
 
;రంగారెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను పనిచేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు.<ref>http://www.goudsinfo.com/famous-Devendergoud.htm</ref> ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉండి 2009లో తెలంగాణా అంశంతో విభేదించి నవతెలంగాణ పార్టీ స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. 2009 ఎన్నికలలో స్వయంగా శాసనసభకు, పార్లమెంటుకు ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యాడు. చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు.
 
;'''కాటం లక్ష్మీనారాయణ'''
 
;సబితా ఇంద్రారెడ్డి
;దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా నియమితులైన సబితా ఇంద్రారెడ్డి తాండూరు సమీపంలోని కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయ రంగప్రవేశం చేసి 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా, 2009లో హోంశాఖ మంత్రిగా నియమితులైంది. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లోనూ అదే శాఖ లభించింది.
 
;'''జి.కిషన్ రెడ్డి'''
 
;ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన జి.కిషన్ రెడ్డి 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించాడు. 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.<ref>http://www.hindu.com/2010/03/06/stories/2010030664060600.htm</ref>
==జిల్లా రాజకీయాలు==
[[దస్త్రం:Rangareddy Const Map.PNG|250px|right|thumb|రంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గాల రేఖాపఠం]]
రంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గాల రేఖాపఠం
]]
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు కేవలం 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రంలోనే అత్యధికంగా 8 కొత్త నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు జిల్లాలో ప్రత్యేకంగా లోకసభ నియోజకవర్గం లేదు. అప్పటి అసెంబ్లీ సెగ్మెంట్లు హైదరాబాదు, నల్గొండ, మెదక్ నియోజకవర్గాలలో భాగంగా ఉండేవి. 2008 తర్వాత జిల్లాలోని 7 సెగ్మెంట్లతో ప్రత్యేకంగా చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం ఏర్పడింది. మల్కాజ్‌గిరి లోకసభలో ఉన్న 7 సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. భువనగిరి లోకసభ నియోజకవర్గంలో జిల్లాకు చెందిన ఒక సెగ్మెంటు చేరింది.
 
;2009 ఎన్నికలు
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలలో, తెలుగుదేశం పార్టీ 5 స్థానాలలో విజయం సాధించాయి. లోక్‌సత్తా పార్టీ మరియు ఇండిపెంట్ సభ్యుడికి చెరో స్థానం లభించింది. మహేశ్వరం నుంచి విజయం సాధించిన [[సబితా ఇంద్రారెడ్డి]]కి రాష్ట్రమంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ లభించింది. 2012 ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వికారాబాదు నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రిమండలిలో చోటులభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-02-2012</ref>

2009లోకసభ ఎన్నికలలో మాల్కాజ్‌గిరి నుంచి సర్వే సత్యనారాయణ విజయం సాధించగా, చేవెళ్ళ నుంచి గెలుపొందిన [[సూదిని జైపాల్ రెడ్డి]] కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిపదవి లభించింది.
 
;ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు <ref>స్థానికపాలన, గ్రామీణ వికాస మాసపత్రిక, 2015 పేజీ 19</ref>
2012 ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వికారాబాదు నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రిమండలిలో చోటులభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-02-2012</ref>
 
;'''ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు''' <ref>స్థానికపాలన, గ్రామీణ వికాస మాసపత్రిక, 2015 పేజీ 19</ref>
{{col-begin}}
{{col-3}}
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు