పోర్చుగల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 869:
=== దృశ్యకళలు ===
[[File:A Adoração dos Magos (1828) - Domingos Sequeira.png|thumb|229x229px|[[Domingos Sequeira]] was one of the most prolific [[neoclassicism|neoclassical]] painters. (''Adoration of the Magi''; 1828).|left]]
పోర్చుగలుకు గొప్ప పెయింటింగు చరిత్ర ఉంది. పోర్చుగీసుకు చెందిన చిత్రకారులు 15 వ శతాబ్దంలో మొదటి సారిగా గుర్తింపును పొందారు. - చివరి గోతిక్ పెయింటింగ్ కాలంలో నునో గోకాల్వేవ్స్ వంటి వారు భాగస్వామ్యం వహించారు. పునరుజ్జీవనోద్యమంలో పోర్చుగీసు చిత్రకళను ఎక్కువగా ఉత్తర ఐరోపా చిత్రకళ ప్రభావితం చేసింది. బారోక్యూ కాలంలో జోనా డి'ఒబిడొస్, వియారా లూసిటానో అత్యంత ఫలవంతమైన చిత్రకారులుగా ప్రసిద్ధి చెందారు. ఫడో, కొలంబనో బోర్డాలో పినియర్ (టెయోఫెలో బ్రాగా, అంటెరో డి క్వాంటల్ చిత్రాల చిత్రాలను చిత్రీకరించిన జోస్ మల్హోవా) ప్రకృతి చిత్రకళాకారులుగా గుర్తింపు పొందారు.
 
20 వ శతాబ్దంలో ఆధునికవాదం ప్రవేశించింది. ప్రముఖ పోర్చుగీసు చిత్రకారులు: డెలానేస్ (రాబర్ట్ మరియు సోనియా) వంటి ఫ్రెంచ్ చిత్రకారుల చేత ప్రభావితులైన అమేడియో డి సౌజా-కార్డోసో పోర్చుగీసులో ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. ఆయన అత్యుత్తమ రచనల్లో " కాకావో పాపులర్ ఎ రుస్సా ఎ ఓ ఫిగోరో " ఒకటి. ఇతర గొప్ప ఆధునిక చిత్రకారులు, రచయితలలో కార్లోస్ బోట్తో, అల్మాడ నెగ్రిరోస్, కవి ఫెర్నాండో పెస్సోవాకు స్నేహితులుగా ఆయన (పెస్సావా) చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఆయన క్యూబిస్ట్, ఫ్యూచరిస్ట్ పోకడలు రెండింటి ద్వారా ఎంతో ప్రభావితం చేయబడ్డాడు.
Portugal has a [[List of Portuguese artists|rich history in painting]]. The first well-known painters date back to the 15th century – like [[Nuno Gonçalves]] – were part of the late Gothic painting period. During the renaissance Portuguese painting was highly influenced by north European painting. In the Barroque period Joana d'Obidos and Vieira Lusitano were the most prolific painters.
[[José Malhoa]], known for his work ''Fado'', and [[Columbano Bordalo Pinheiro]] (who painted the portraits of [[Teófilo Braga]] and [[Antero de Quental]]) were both references in [[Naturalist school of painting|naturalist painting]].
 
వియారా డా సిల్వా, జులియో పోమర్, హెలెనా అల్మేడా, జోనా వాస్కోన్సొలోస్, జూలియా సార్మెంటెనో, పౌలా రీగో వంటి చిత్రకారులు దృశ్యకళలో అంతర్జాతీయంగా ఖ్యాతి వహించారు.
The 20th century saw the arrival of [[Modernism]], and along with it came the most prominent Portuguese painters: [[Amadeo de Souza-Cardoso]], who was heavily influenced by French painters, particularly the Delaunays ([[Robert Delaunay|Robert]] and [[Sonia Delaunay|Sonia]]). Among his best-known works is ''Canção Popular a Russa e o Fígaro''. Another great modernist painters/writers were [[Carlos Botelho]] and [[Almada Negreiros]], friend to the poet [[Fernando Pessoa]], who painted his (Pessoa's) portrait. He was deeply influenced by both [[Cubist]] and [[Futurism (art)|Futurist]] trends.
 
Prominent international figures in visual arts nowadays include painters [[Vieira da Silva]], [[Júlio Pomar]], Helena Almeida, [[Joana Vasconcelos]], [[Julião Sarmento]] and [[Paula Rego]].
 
== క్రీడలు ==
"https://te.wikipedia.org/wiki/పోర్చుగల్" నుండి వెలికితీశారు