తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
===తవుడు ఉత్పత్తి, రకాలు===
 
[[వరి]]ధాన్యం (Paddy) ను రైస్ మిల్లింగ్‌ చేసినప్పుడు, బియ్యంతోపాటు[[ఊక]] (Husk) 25%, నూకలు (Broken rice) 3-5%, మరియు తౌడు<ref name="ReferenceA">SEA publication ,'Handbook on Rice Bran processing'</ref> 6-8% ఉపఉత్పత్తులు (By Products) ఏర్పడును. బియ్యపు గింజపై సన్నని పొరలా (Thin membrane), బ్రౌన్గోధుమ రంగులో, ఆవరించి వుండును. బ్రౌన్‌రంగునుగోధుమ రంగును తొలగించి, బియ్యాన్ని తెల్లగా చెయ్యుటకై పాలిష్ (polish) చేసినప్పుడు పాలిష్‌గా తవుడు ఉత్పత్తి అగును. తవుడు మంచిఫోషక విలువలున్న పదార్థాలను కలిగివున్నది<ref>{{citeweb|url=http://www.ricebrantech.com/our-products|title=RiceBran Technologies Products|publisher=ricebrantech.com|date=|accessdate=2015-03-08}}</ref> .పచ్చి తవుడులో 15-24% వరకు నూనె,14-16% వరకు మాంసకృత్తులు (Proteins) వున్నాయి, ఉప్పుడు తవుడు (boiles bran) లో 20-30%వరకు నూనె,14% వరకు ప్రొటిన్ వుండును..ఇంకను పాలిసాక్రైడ్స్‌, ఫైబరు వున్నాయి<ref name="ReferenceA"/>. తవుడులో ఇంత పోషకవిలువలుండటం వలననే డాక్టరులు దంపుడుబియాన్ని (hand pounded rice) ఆహారంగా తీసుకోమని చెప్తారు. కొన్నిదేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్‌లో నింపి అమ్ముచున్నారు. 2008-2009 లో భారతదేశంలో, 140 మిలియన్‌ టన్నుల వరిఉత్పత్తి కాగా, మిల్లింగ్‌ చెయ్యగా 100 మిలియన్‌టన్నుల బియ్యం,80 లక్షలటన్నుల తవుడుఊత్పత్తి అయ్యింది.అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా,45 లక్షలటన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగింది. బియ్యాన్ని రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు. ఒకటి పచ్చిబియ్యం (Raw Rice, రెండు ఉప్పుడు బియ్యం (Boiled Rice). ధాన్యాన్ని కళ్ళంలో ఎండబెట్టి, తేమను తొలగించి, నేరుగా రైస్‌మిల్‌లో మిల్లింగ్‌చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని, తవుడును పచ్చితవుడు (Raw Rice Bran) అంటారు. ధాన్యాన్ని స్టీమ్‌ద్వారా ఉడికించి (steam boiled), మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం (Boiled Rice), అలా వచ్చిన తవుడును ఉప్పుడు తవుడు (Boiled Bran) అంటారు.
 
==ఎస్టరిఫికెసన్‌==
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు