మీర్ ఉస్మాన్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

ఒస్మానియా విశ్వవిద్యాలయం గురించి
దేవాలయాలకు విరాళాలు
పంక్తి 50:
* [[నిజాం స్టేట్ రైల్వే]] నెలకొల్పబడింది.
 
=== ఆలయం విరాళాలు ===
{{commons category|Asaf Jah VII}}
నిజాం హిందువులు మరియు ముస్లింలను తన రెండు కళ్ళుగా భావించారు.
 
అతను అనేక దేవాలయాల పురోగతి కోసం అనేక సార్లు బంగారు మరియు డబ్బుని విరాళంగా ఇచ్చాడు.
 
నిజాం రాష్ట్ర రికార్డును పరిశీలిస్తే, మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూ. 82,825 లను యడ్గిర్గుట్ట ఆలయానికి, 50,000 రూపాయల భధ్రాచలం ఆలయానికి, 80 వేల రూపాయలకు తిరుపతి వెంకటేశ్వర ఆలయానికి దానం చేశాడని తెలుస్తుంది.<ref>missiontelangana.com/nizam-gave-funding-for-temples-and-hindu-educational-institutions/</ref>{{commons category|Asaf Jah VII}}
 
[[వర్గం:అసఫ్ జాహీ రాజులు]]