పిల్లితేగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
"Asparagus" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
[[దస్త్రం:Asparagus_image.jpg|thumb|కోతకోసిన పిల్లితేగ కట్టలు]]
పిల్లితేగ<font style="background-color: rgb(254, 246, 231);"> లేదా తోటతేగ లేదా పిచ్చుకతేగ (శాస్త్రీయనామము-ఎస్పారగస్ అఫీషినలిస్) అనేది ఒక వసంత ఋతువులో పండే ఆకుకూర, మరియు ఎస్పారగస్ జన్యువుకు చెందిన ద్వైవాత్సరిక మొక్క(రెండేళ్లకన్నా ఎక్కువకాలం బ్రతికేది)</font>
 
ఇదొకప్పుడు లిల్లీ కుటుంబంలోకి ఉల్లి, వెల్లుల్లి జాతులతోపాటు వర్గీకరించబడింది. కాని, లిలియాసియే కుటుంబము తర్వాతికాలంలో సవరింపబడి, ప్రస్తుతం ఉల్లిజాతి కూరలు అమరిల్లిడాసే కుటుంబంలో, మరియు పిల్లితేగ ఎస్పారగసే కుటుంబంలో చేర్చబడ్డాయి. ఈ పిల్లితేగ ఐరోపా మరియు పశ్చిమ-సమశీతోష్ణ ఆసియాఖండ ప్రాంతాలలో విస్తృతంగా సాగుచేయబడుతోంది.
పంక్తి 86:
File:Asparagus officinalis 2.jpg|కొలంబియా నదీప్రాంతపు పిల్లితేగమొక్కలు
File:White Asparagus bacon rice.jpg|పందిమాంసం, అన్నంతో పిల్లితేగలు
</gallery>{{Reflist|30em}}
 
== References ==
{{Reflist|30em}}
"https://te.wikipedia.org/wiki/పిల్లితేగ" నుండి వెలికితీశారు