సర్పయాగం: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
[[File:Snakesacrifice.jpg|thumb|సర్పయాగం]]
[[మహాభారతం]]లో [[జనమేజయుడు]] చేసిన యాగం పేరు '''సర్పయాగం'''. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని [[పాము]]లను [[అగ్ని]]లో కాల్చి చంపడం. [[పాండవులు|పాండవుల]] అనంతరం [[పరీక్షిత్తు]], పరీక్షిత్తు అనంతరం జనమేజయుడు చక్రవర్తులయ్యారు. అయితే మహాభారతం కథ ప్రారంభంలో [[ఆది పర్వము]]లోనే సర్పయాగం ఉదంతం వస్తుంది. నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్పాడు. ఉదంకోపాఖ్యానంతో ఈ వృత్తాంతం ప్రాంభమౌతుందిప్రారంభమౌతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/సర్పయాగం" నుండి వెలికితీశారు