సాక్షి శివానంద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
| occupation = [[నటి]]
| yearsactive = 1995–ప్రస్తుతం
| spouse = సాగర్
}}
'''[[సాక్షి శివానంద్]]''' ప్రముఖ నటీమణి. ఈమె పలు [[హిందీ భాష|హిందీ]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] సినిమాలలో నటించింది.
 
== కెరీర్ ==
1996లో ఆమె [[బాలీవుడ్]] లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టింది. తరువాత [[తెలుగు]]<nowiki/>లో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. [[అక్కినేని నాగార్జున]]<nowiki/>తో సీతారామరాజు, [[మహేష్ బాబు]]<nowiki/>తో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]] తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో కథానాయికగా నటించింది.
"https://te.wikipedia.org/wiki/సాక్షి_శివానంద్" నుండి వెలికితీశారు