రజాకార్లు: కూర్పుల మధ్య తేడాలు

దయచేసి మూలం అందించండి
పంక్తి 3:
==అలా మొదలైంది==
1910 భారతదేశానికి, బ్రిటిషుకీ మద్య జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా మనకు స్వతంత్రం బ్రిటిషు వారు ఎప్పుడైన ఇవ్వవచ్చు అనే మాట ఊహాగాణాలు వినిపిస్తూన్న రోజుల్లో 1919 బ్రిటీష్ పాలన ప్రజా సంక్షేమం మరిచి ప్రజల్ని పిండి పిప్పిచేసి ఇక భారతదేశానికి స్వాతంత్య్రం మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది మరి వినిపిస్తూన్న రోజుల్లో 1920 వరకు హైదరాబాద్లో ఎలాంటి రాజకీయ సంస్థ లేదు.ఆంధ్ర జన సంఘం ([[ఆంధ్ర మహాసభ]] పేరు మార్చబడింది) అని పిలవబడే ఒక సంస్థ నవంబరు 1921 లో స్థాపించబడింది, [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఉన్న రాష్ట్రాలలో రాచరిక ప్రభుత్వలు "భారతదేశం యొక్క అంతర్భాగమైనవి" అని ప్రకటించాయి మరియు భారత జాతీయ కాంగ్రెస్ పరిపూర్ణంగా ఆ తీర్మానాన్ని ఆమోదించింది,హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ఆలోచనలతో [[హైదరాబాదు|హైదరాబాద్]] రాష్ట్ర జనాభాలో 80% కంటే ఎక్కువ మంది హిందూలు అయినప్పటికీ, నిజాం యొక్క అధికారం, [[ముస్లింలు]] ఆధిపత్యం వహించాయి.
 
==రజాకార్లు రకాల ==
 
కమ్యూనిస్ట్ రాజాకర్లు
ముస్లిం రజకర్లు
కాంగ్రెస్ రాజాకర్స్
హిందూ రాజాకర్స్ <ref>https://www.indiatoday.in/india/south/story/hyderabad-indian-army-telangana-police-action-independent-india-210562-2013-09-10</ref>
 
==సంస్ధను==
 
"https://te.wikipedia.org/wiki/రజాకార్లు" నుండి వెలికితీశారు