శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 254:
నేను శ్రీనాధుడన్.
</poem>
తెలుగునేలపై బండిన కర్పూరపు భోగివటకముభోగివంటకము భుజించిన శ్రీనాధుడు కర్ణాటకదేశమున వెల్లుల్లి పాయలను తెలకపిండిని తినవలసివచ్చెనట! ఎంత కష్టము మెంతకష్టము! అంతేకాదు. విధవరాలు వడ్డింపగా అంబలిలో చల్ల కలిపికొని జర్రువలసి వచ్చెనట! అమదనిపళ్ళుఅందనిపళ్ళు పిలుపుపులుపు. అందులకే ఇపుడు రుచులు కోరికొనుట దోషమని ఉన్నదే గ్రహించి భుజించవలసివచ్చినది అని వగపోయినాడు. ఇట్టి భోజనము శ్రీనాధునకు గిట్టదు. కాననే పలనాటినిగూర్చి ఇట్లు ఆదరముగా పల్కినాడు "కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్".కర్మకాలి మన్మధుడు పలనాటికి పోయెనా జొన్నకూడుతినక తప్పదన్నమాట! అందుకే రసికుడు పోవడు పల్నాడ అను పల్కినాడు. అచటి భోజనము అతనికి మొత్తినది అందుకు పలు పద్యములు వ్రాసినాడు.
<poem>
జొన్నకలి జొన్నయంబలి
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు